పుతిన్.. దుప్పి రక్తంతో స్నానం చేస్తారట..!

Published : Jul 20, 2017, 05:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
పుతిన్.. దుప్పి రక్తంతో స్నానం చేస్తారట..!

సారాంశం

లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికేనట రష్యన్ మీడియా వెల్లడి

రష్యా అధ్యక్షుడు పుతిన్  దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంతో స్నానం చేస్తారట. ఈ విషయాన్ని రష్యన్ మీడియానే తెలియజేసింది. ఈ
రక్తంతో స్నానం చేస్తే పురుషులు ఆరోగ్యంగా ఉంటారని.. వారిలో లైంగిక సామర్థ్యం పెరిగుతుందని వారి నమ్మకమట. ఒక సంవత్సరంలో
పుతిన్  చాలా సార్లు దుప్పి రక్తంతో స్నానం చేశారని అక్కడి మీడియా తెలిపింది. అంతేకాదు పుతిన్ కోసం ఏకంగా 70కేజీల దుప్పి
కొమ్ములను గతేడాది సేకరించారట. ఇదిలా ఉండగా మరో వైపు  ఇలా దుప్పిలను హింసించడాన్ని జంతు సంరక్షన కేంద్రాలు
ఖండిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)