చిన్నారులతో సరదాగా ఆడుకున్న ప్రధాని మోదీ (వీడియో)

First Published Mar 8, 2018, 4:18 PM IST
Highlights
  • చిన్నారుతలో సరదాగా ఆడుకున్న మోదీ
  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా

ఎప్పుడూ దేశ రాజకీయాలతో, పరిపాలనతో బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు చిన్నారులతో సరదాగా గడిపారు. పిల్లలు చిందులేస్తుంటే వారిని ఉత్సాహపరుస్తూ పీఎం సరదాగా గడిపారు. ఈ సరదా సన్నివేశం రాజస్థాన్ లో జున్ జును జిల్లాలో కనిపించింది. ప్రస్తుతం రాజస్థాన్ లో పర్యటిస్తున్న ప్రధాని ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిన్నారులతో ఆడుతూ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రదాని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 

వీడియో

: PM Narendra Modi plays with children at event in Jhunjhunu, Rajasthan. pic.twitter.com/pgj7WXVAo4

— ANI (@ANI)

 

 

click me!