ఎపి అగ్రికల్చర్ విద్యార్థుల ఆందోళనకు పవన్ మద్దతు (వీడియో)

Published : Aug 29, 2017, 06:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ఎపి అగ్రికల్చర్ విద్యార్థుల ఆందోళనకు పవన్ మద్దతు (వీడియో)

సారాంశం

ఎపి అగ్రికల్చర్ విద్యార్థుల ఆందోళనకు పవన్ మద్దతు

ఎపి అగ్రికల్చర్ విద్యార్థుల ఆందోళనకు పవన్ మద్దతు (వీడియో)

ఆంధ్ర ప్రదేశ్   ప్రభుత్వం విడుదల చేసిన జివొ 64 ను రద్దు చేయాలన్నఅగ్రికల్చర్ బిఎస్సీ విద్యార్థుల డిమాండ్ కు జనసేనే నేత పవన్ కల్యాణ్ మద్దతు పలికారు.టిడిపి ప్రభుత్వం ఇచ్చిన ఈ జివొ ప్రకారం ఐసిఎఆర్ గుర్తింపులేని కాలేజీల విద్యార్థులు కూడా వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు అర్హులవుతారు. దీనివల్ల బోగస్ సర్టిఫికెట్ తెచ్చుకునే వారు తమ కు పోటీ అవుతారని, కష్టపడి చదివిపోటీ పరీక్షలోపాసయి కాలేజీలలో చేరిన తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు అందోళనచేస్తున్నారు. వారు ఈ రోజు పవన్ ని కలిశారు. 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)