బ్యాట్ తో రెచ్చిపోయిన మంత్రి పోచారం (వీడియో)

Published : Feb 08, 2018, 03:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
బ్యాట్ తో రెచ్చిపోయిన మంత్రి పోచారం (వీడియో)

సారాంశం

క్రికెటర్ గా మారిన మంత్రి పోచారం  అధికారుల స్పోర్ట్స్ మీట్ లో బ్యాట్ పట్టిన మంత్రి

రంగారెడ్డి శంషాబాద్ మండలం నర్కుడలో జరిగుతున్న వ్యవసాయ అధికారుల స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రికెట్ ఆడుతూ బ్యాటింగ్ తో రెచ్చిపోయారు. బౌలర్ వేసిన బంతిని ప్రొపెషనల్ క్రికెటర్ మాదిరిగి బౌండ్రీకి తరలించారు. ఆయన ఆట చూసిన అక్కడున్నవారు యువకులను ఏమాత్రం తీసిపోకుండా మంత్రి బ్యాటింగ్ చేశారని ప్రశంసించారు.

ఈ స్పోర్ట్స్ మీట్  వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తోపాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

పోచారం బ్యాటింగ్ వీడియో

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)