డ్రంకన్ డ్రైవ్ కి యువతి బలి (వీడియో)

Published : Jan 07, 2018, 12:49 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
డ్రంకన్ డ్రైవ్ కి యువతి బలి (వీడియో)

సారాంశం

జూబ్లీహిల్స్ లో తప్పతాగి యువకుల హల్ చల్ కారు నడుపుతూ స్కూటీ ని ఢీ కొట్టిన యువకుడు ప్రమాదంలో యువతి మృతి, మరో ఇద్దరికి గాయాలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. తప్పతాగిన మైకంలో  పంజాగుట్టకు చెందిన విష్ణువర్థన్ అతివేగంతో కారు నడుపుతూ స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న శ్రీనగర్ కాలనీకి చెందిన మస్తాని అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. స్కూటీ వెనుకసీట్లో కూర్చొన్న అనూష, ప్రియ అనే యువతులు తీవ్రంగా గాయపడ్డారు. మద్యంతాగి ప్రమాదానికి కారణమైన కారు నడిపిన విష్ణువర్థన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యాక్సిడెంట్ కు సంభందించిన వీడియోలు కింద చూడండి

 

 

 


 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)