ఈ చిత్తూరు పోలీసామె ఏం చేసిందో తెలుసా? (వీడియో)

Published : Feb 16, 2018, 02:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
ఈ చిత్తూరు పోలీసామె ఏం చేసిందో తెలుసా? (వీడియో)

సారాంశం

రైతులకు రూల్స్ గురించి వివరించిన చిత్తూరు ఎస్సై

 ఆమె చిత్తూరు బార్డర్ లో డ్యూటీ చేసే పోలీసు ఆఫీసరు. ఆమె ఆవేశంగా ఊగిపోయింది. పెద్ద పెద్దగా అరుస్తూ.. రైతులపై సీరియస్ అయింది. కానీ.. ఆమె వాదనలో అర్థంముందో లేదో ఈ వీడియో చూడండి. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.

పోలీసులు అనగానే కరుకుగా ఉంటారు. అమాయక ప్రజలపై తమ ప్రతాపాన్ని అకారణంగా చూపిస్తుంటారనే అపవాదు ఉంది. తప్పున్నా, లేకున్నా అమాయకులను రూల్స్ పేరుతో హింసిస్తుంటారనే ప్రచారం ప్రజల్లో ఉంది. కానీ ఈ రూల్స్ ప్రజల్ని కాపాడటానికి, శాంతిభద్రతలను కాపాడటానికి ఉపయోగపడతాయని, వాటిని అతిక్రమిస్తే ప్రజలే నష్టపోతారని ఈ చిత్తూరు ఎస్సై కోపంతో చెప్పినా.. ఎలా వివరించిందో చూడండి.

 

వీడియో

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)