బిజెపి కిషన్ రెడ్డి అరెస్ట్ (వీడియో)

Published : Mar 23, 2018, 02:28 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
బిజెపి కిషన్ రెడ్డి అరెస్ట్ (వీడియో)

సారాంశం

బిజెపి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు చలో అసెంబ్లీ సందర్భంగా అవాంచనీయ సంఘటనలు జరక్కుండా

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని, వ్యవసాయాన్ని గాలికొదిలేసిందంటూ తెలంగాణ బిజెపి కిసాన్ మోర్చా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో బిజెపి పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ కార్యాలయం నుండి ముట్టడికి బయలుదేరిన ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి,రామచంద్రారెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు, రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బిజెపి నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.



వీడియో

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)