
మెడికల్ ఎమర్జెన్సీ...ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఎదురయ్యే సమస్య. వివిధ సందర్భాల్లో అత్యవసర వైద్యం అందక చాలా మంది మృత్యువాతపడుతున్నట్లు అనేక సంఘనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రమాదాలు సమయంలో, వృద్దుల అనారోగ్యం విషయంతో మెడికల్ ఎమర్జెన్సీ అవసరమొస్తుంది. అయితే చాలా మందికి ఇలాంటి అత్యవసర సమయాల్లో కాలు చేయి ఆడదు. అయితే అలాంటి సమయంలో ఆందోళనను పక్కనబెట్టి ఆ కింది సలహాలను ఫాలో కండి
1. కుటుంబ సభ్యులతో పాటు ఎమర్జెన్సీలో ఉపయోగపడతారన్న వారి ఫోన్ నంబర్లను ఎల్లపుడు మీ దగ్గర ఉంచుకొండి. మీ సెల్ ఫోన్ స్పీడ్ డయల్ లో వారి నంబర్లను పెట్టుకోవడం లేదా పర్సులో వారి ఫోన్ నంబర్లతో కూడిన ఓ పేపర్ ను పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మిమ్మల్సి కాపాడాలని ప్రయత్నించే వారికి ఇవి ఉపయోగపడతాయి.
2. ఇక అత్యాదునిక పద్దతుల ద్వారా కూడా అత్యవసర సమాచారాన్ని కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు చేరవేయవచ్చు. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి వద్ద సెల్ ఫోన్లు వుండటం సర్వసాధారణంగా మారింది. వీటిలో ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితుల నుండి తమను తామ కాపాడుకోడానికి రూపొందించిన కొన్ని యాప్స్ ని ఇన్స్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇలా మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగపడతాయి. కొన్ని యాప్స్ కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు దగ్గర్లోని హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్ కు కూడా సమాచారాన్ని అందిస్తాయి..
3. ఇక మూడవది...అత్యవరంగా ఉపయోగపడేది క్యాష్ లెస్ మెడికల్ ఇన్సూరెన్స్ ఫాలసీ. మీ పేరుపై ముందుగానే ఈ ఫాలసీని చేయించుకుంటే అత్యవసర సమయంలో హాస్పిటల్ ఖర్చులు భరించడంలో ఉపయోగపడతాయి. ఇలా ఆపత్కర పరిస్థితుల్లో మిమ్మల్నే కాదు మీకోసం ఆందోళనపడే కుటుంబ సభ్యులకు కూడా అండగా వుంటుంది.
అందువల్లే ప్రతిఒక్కరు మెడికల్ ఇన్సూరెన్స్ ను కలిగివుండటం మంచిది. ఈ ఇన్సురెన్స్ పాలసీ పొందడంలో కూడా వినియోగదారులు జాగ్రత్తగా వుండాలి. ఇలా వినియోగదారులకు ఆపద సమయంలో ఆదుకోవడంలో మ్యాక్స్ బుప హెల్త్ ఇన్సూరెన్స్ అత్యుత్తమమైనది. ఈ క్యాష్ లెస్ క్లెయిమ్ ద్వారా ఎలాంటి ఆందోళన లేకుండా మీరు అత్యుత్తమైన వైద్య సేవలను పొందవచ్చు. ఈ ఫాలసీ క్లెయిమ్ కేవలం 30 నిమిషాల్లోనే ప్రాసెస్ చేయబడుతుంది కాబట్టి మీకు సమయానికి వైద్య సేవలు అందుతాయి.
మ్యాక్స్ బుపా చాలా విస్తృతమైన హాస్పిటల్ నెట్ వర్క్ ను కలిగివుంది. దాదాపు 4,500 పైచిలుకు హాస్పిటల్స్ పత్యక్షంగా ఈ సంస్థతో కలిసి పనిచేస్తున్నాయి. అంతేకాకుండా 24/7 ఎలాంటి సందేహాలనైనా నివృత్తి చేయగల్గిన, ఎమర్జెన్సీలో సహాయం చేయగల కస్టమర్ హెల్ప్ లైన్ సదుపాయంతో పాటు మొబైల్ యాప్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. మీరు ఒక్కసారి క్యాష్ లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ పొందితే ఫ్రీ హాస్పిటలైజేషన్ తో పాటు పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ ను అందిస్తుంది. అంతేకాకుండా క్లెయిమ్స్ పొందడంలో థర్డ్ పార్టీ సంస్థల జోక్యం లేకపోవడంతో అతి తొందరగా మీరు పొందుతారు.
మ్యాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ 2018 సంవత్సరానికి గాను ''గెయాక్టివ్'' అవార్డును పొందింది. అందువల్ల మీ సేవింగ్ డబ్బులను కేవలం వైద్యం కోసం ఖర్చుచేసుకోకుండా ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో మీరు ఇవాళే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఆనందంగా జీవించండి.