వైసిపిలో ఆధిపత్య పోరు... ఎమ్మెల్యే బర్త్ డే వేడుకల్లో కత్తులతో దాడులు (వీడియో)

Published : Sep 10, 2020, 08:40 PM IST
వైసిపిలో ఆధిపత్య పోరు... ఎమ్మెల్యే బర్త్ డే వేడుకల్లో కత్తులతో దాడులు (వీడియో)

సారాంశం

గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా జరిగిన వేడుకల్లో వైసిపిలోని రెండు వర్గాల మద్య వివాదం చెలరేగింది. 

గుంటూరు: గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా జరిగిన వేడుకల్లో వైసిపిలోని రెండు వర్గాల మద్య వివాదం చెలరేగింది. దాచేపల్లి మండలం నడికుడిలో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో రెండు బిసి సామాజిక వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. కత్తులతో దాడులకు తెగబడటంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో  ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను గురజాల, పిడుగురాళ్ల హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా