ఏపీలో భారీగా పట్టుబడ్డ తెలంగాణ మద్యం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 10, 2020, 12:15 PM IST
ఏపీలో భారీగా పట్టుబడ్డ తెలంగాణ మద్యం (వీడియో)

సారాంశం

తెలంగాణ నుండి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యం పట్టుబడింది. 

గుంటూరు: తెలంగాణ నుండి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యం పట్టుబడింది. కారంపూడి వద్ద  ఏపీ పోలీసులు చేపట్టిన తనిఖీలలో ‌మిర్యాలగూడా నుంచి తరలిస్తున్న‌ 34 కేసుల మద్యం దొరికింది. అయితే ఈ మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తి పరారవగా ఆటో డ్రైవర్ ను అదుపులో తీసుకున్నారు వినుకొండ పోలీసులు. అలాగే పట్టుబడిన మద్యాన్ని స్వాదీనం చేసుకున్నారు. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా