ఆమె ఎప్పుడూ కోట్ల విలువైన చీరలు, డ్రెస్సులు, బట్టలు ధరించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల ఇషా తన కూతురిని స్కూల్ నుంచి తీసుకెళ్లేందుకు ఖరీదైన కుర్తా సెట్ ధరించి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఇషా తన భర్తతో కలిసి డిన్నర్ డేట్‌కి వెళ్లినప్పుడు ఆమె ధరించిన దుస్తుల ధర అందరినీ నివ్వెరపోయేలా చేసింది.