ఈ క్రికెటర్ల భార్యలు.. డ్యాన్సింగ్ క్వీన్స్

Published : Aug 15, 2020, 02:46 PM IST

మన టీమిండియా క్రికెటర్లలో చాలా మంది భార్యలు డ్యాన్సింగ్ దివాలు ఉన్నారు. వారు స్టేజ్ మీద లెగ్ షేక్ చేస్తే.. అభిమానులు కేరింతలు కొట్టాల్సిందే. మరి ఆ క్రికెటర్లు ఎవరు..? వారి భార్యలు ఎవరో ఇప్పుడు మనమూ చూసేద్దామా..

PREV
18
ఈ క్రికెటర్ల భార్యలు.. డ్యాన్సింగ్ క్వీన్స్

మన టీమిండియా క్రికెటర్లు.. ఎవరు ఎందులో ఫేమసో.. క్రికెట్ అభిమానులందరికీ తెలుసు.  బ్యాటింగ్ లో కింగ్ ఎవరో.. బౌలింగ్ లో సూపర్ ఎవరో ఇట్టే చెప్పేస్తారు. మరి వారి భార్యల గురించి తెలుసా..? మన టీమిండియా క్రికెటర్లలో చాలా మంది భార్యలు డ్యాన్సింగ్ దివాలు ఉన్నారు. వారు స్టేజ్ మీద లెగ్ షేక్ చేస్తే.. అభిమానులు కేరింతలు కొట్టాల్సిందే. మరి ఆ క్రికెటర్లు ఎవరు..? వారి భార్యలు ఎవరో ఇప్పుడు మనమూ చూసే

28

చాహల్ కాబోయే సతీమణి ధనశ్రీ...

టీమిండియా ఆటగాడు చాహల్‌ ఇటీవలే తన కాబోయే శ్రీమతిని సోషల్‌మీడియా వేదికగా అందరికీ పరిచయం చేశాడు. ముంబయికి చెందిన ధనశ్రీ వర్మ.. డ్యాన్సింగ్ లో క్వీన్. ధనశ్రీకి డాన్స్‌ అన్నా, కొరియోగ్రఫీ అన్నా చెప్పలేనంత ఇష్టం. బాలీవుడ్‌, హిప్‌-హాప్‌ పాటలకు అదరగొట్టే స్టెప్పులతో ధనశ్రీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అందంతో పాటు తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె కొద్దిరోజుల్లోనే యూట్యూబ్‌లో సెలబ్రిటీ అయ్యారు. ఆమె డాన్స్‌ వీడియోలకు కోట్లలో అభిమానులున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య అయిదు లక్షలపైనే. కొరియోగ్రఫీ మీద ఇష్టంతో సొంతంగా తన పేరుతో ‘ధనశ్రీ వర్మ కంపెనీ’ ప్రారంభించారు.

38

ధనశ్రీ ‘ఓ సాకీ సాకీ’ పాటను సుమారు 11 మిలియన్ల మంది వీక్షించారు. ఈ మధ్యే ఆమె సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చివరి సినిమా ‘దిల్‌ బేచారా’ సినిమాలోని ఒక పాటకు స్టెప్పులేశారు కూడా. ఆమె యూట్యూబ్‌ ఛానల్‌కు 15 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారు. అంతేకాదు ధనశ్రీ ఈ ఏడాది ‘టాలెంట్‌ రాక్‌ రైజింగ్‌ స్టార్‌’ అవార్డు (మహిళా విభాగంలో) అందుకున్నారు కూడా.

48

యూవీ భార్య హజెల్..

యువరాజ్ సింగ్, హజెల్ లు 2016 నవంబర్ 30వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పలు బాలీవుడ్ సినిమాల్లో సైతం హజెల్ నటించారు. ఫరాఖాన్ మ్యూజిక్ రీమిక్స్ లో హజెల్ దుమ్ము రేపింది.పలు సినిమాల్లో ఆమె డ్యాన్స్ వేశారు.
 
58

హార్దిక్ భార్య నటాషా

ఇక హార్దిక్ పాండ్యా భార్య నటాషా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె మోడలింగ్ లో రాణించారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసి పోని అందంతో ఉండే నటాషా.. డ్యాన్స్ లో అదరగొడతారు. పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. ఆమె ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

68

గంగూలీ భార్య డోనా గంగూలీ..

ఇక టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భార్య  డోనా కూడా మంచి డ్యాన్సర్. ఆమెకు ఒడ్సీ డ్యాన్స్ లో ప్రావీణ్యం ఉంది. సౌరవ్, డోనాలు చిన్ననాటి నుంచి స్నేహితులు. తర్వాత అది ప్రేమగా మారడంతో పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు.

78

షమీ భార్య హసీన్ జహాన్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ డ్యాన్స్ ఇరగదీస్తుంది. ఆమె గతంలో మోడలింగ్ చేశారు. ఆ సమయంలో షమీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.అయితే.. ఇప్పుడు వారి బంధానికి బీటలు వారాయి. వీరు ఇప్పుడు విడివిడిగానే ఉంటున్నారు. ఆ తర్వాత కూడా హసీన్..  సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోలు షేర్ చేశారు.

88

కృనాల్ పాండ్య భార్య పంఖురి శర్మ..

కృనాల్ పాండ్యా భార్య కూడా మోడలింగ్ లో రాణించారు. పంఖురి కూడా డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. ఆమె డ్యాన్స్ కి ఫ్యాన్స్ ఎక్కువ మందే ఉన్నారు.

click me!

Recommended Stories