కొత్త కొత్త కథలతో.. ముఖ్యంగా ఉమన్ ఓరియంటెడ్ సినిమాలతో.. సమంత మన ముందుకు వస్తున్నారు. విజయ్ దేవర కొండతో ఖుషీ అనే సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. ఈ ఏడాది చివరకు ఆ సినిమా మన ముందుకు రానుంది. వీటితో పాటు.. శాంకుతలం, యశోద వంటి ఉమెన్ ఓరియంటెడ్ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. త్వరలోనే అవి కూడా మన ముందుకు రానున్నాయి.