వేపాకు పేస్టులో చిటికెడు పసుపు వేసి మొటిమలు ఉన్నచోట రాయాలి. 20 నిమిషాల తర్వాత కడిగితే సరిపోతుంది.
మొటిమలపై ఐస్ క్యూబ్‌ను ఓ శుభ్రమైన గుడ్డలో చుట్టి 5-10 సెకన్ల పాటు ఉంచాలి. ఇది నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
Gold Ear Chain: 3 గ్రాముల బంగారంలో ముచ్చటైన మాటీలు.. చూసేయండి
Earrings: మహిళల ముఖ సౌందర్యాన్ని పెంచే ఇయర్ రింగ్స్
Pendant: అర గ్రాములో అదిరిపోయే క్యూట్ పెండెంట్స్
Gold Earrings: 4 గ్రాముల్లో లేటెస్ట్ డిజైన్ హూప్ ఇయర్ రింగ్స్..