ఈ సంగతి పక్కన పెడితే, రీసెంట్ గా,.. జాన్వీ ఓ ప్రైవేట్ ఈవెంట్ కి హాజరైంది. ఆ ఈవెంట్ కి కుందనపు బొమ్మలాగా చీరలో చాలా అందంగా ముస్తాబై వచ్చింది.
జాన్వీకి చాలా ఇష్టం అయిన మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ చీరలో జాన్వీ అందంగా కనిపించింది. అది కూడా ఎరుపు-ఆకుపచ్చ కలగలిసిన సారీ కావడంతో అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది.