Telugu

లేటెస్ట్ డిజైన్ చార్మ్ బ్యాంగిల్స్.. ఇవిగో!

Telugu

చార్మ్ బ్యాంగిల్స్ ప్రత్యేకత

చార్మ్ బ్యాంగిల్స్‌కి హార్ట్ సింబల్, స్టార్స్, ఫ్లవర్స్ లేదా అక్షరాల వంటి చిన్న చిన్న పెండెంట్లు ఉంటాయి. దీనివల్ల ప్రతి గాజు ప్రత్యేకంగా, పర్సనలైజ్డ్‌గా కనిపిస్తుంది.

Image credits: Instagram
Telugu

గోల్డ్ చార్మ్ బ్యాంగిల్ డిజైన్

రోజూ వేసుకోవడానికి సన్నని బంగారు కడియానికి ముత్యాలు, రూబీ చార్మ్స్ యాడ్ చేయించుకోవచ్చు. ఇది మీకు స్టైలిష్ లుక్ ఇస్తుంది.

Image credits: Instagram
Telugu

కాయిన్ డిజైన్ చార్మ్ బ్యాంగిల్స్

సన్నని బంగారు గాజుకు ఇలా కాయిన్ డిజైన్ ఎంచుకోవచ్చు. ఈ కాయిన్‌పై మీకు నచ్చిన కోట్స్ రాయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

సిల్వర్ చార్మ్ బ్యాంగిల్స్

ప్రస్తుతం సిల్వర్ చార్మ్ బ్యాంగిల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇవి యువతుల చేతులకు చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: Instagram
Telugu

కస్టమైజ్డ్ చార్మ్ బ్యాంగిల్స్

చార్మ్ బ్యాంగిల్స్‌లో మీకు నచ్చిన అక్షరాన్ని పెట్టించుకోవచ్చు. దీనికి ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగు రాయిని జోడించి ఫైనల్ టచ్ ఇవ్వచ్చు.

Image credits: Pinterest
Telugu

థ్రెడ్ చార్మ్ బ్యాంగిల్స్

ఈ మధ్య థ్రెడ్ చార్మ్ బ్యాంగిల్స్ కూడా బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. వీటి మధ్యలో నక్షత్రం, చంద్రుడు, మేఘాల వంటి చార్మ్స్ ఉంటాయి. 

Image credits: Instagram
Telugu

ఈవిల్ ఐ చార్మ్ బ్యాంగిల్స్

ఈవిల్ ఐ చార్మ్ బ్యాంగిల్స్ మిమ్మల్ని దిష్టి నుంచి కాపాడటమే కాకుండా, ట్రెండీ లుక్ ఇస్తాయి. వెండి గాజుకు ఈవిల్ ఐ, లీఫ్ వంటి చార్మ్స్ వేలాడుతున్న డిజైన్‌ను తీసుకోవచ్చు.

Image credits: Pinterest

Toe Rings: పాదాల అందాన్ని పెంచే మీనాకారి మెట్టెలు

Fashion Tips: ఉగాది పండగకి ఈ శారీస్ ట్రై చేయండి.. అందంగా కనిపిస్తారు

Gold Earrings: అదిరిపోయే డిజైన్‍లో బ్లాక్ బీడ్స్ గోల్డ్ ఇయర్ రింగ్స్

Trendy Bangles: అదిరిపోయే డిజైన్‍లో లక్క గాజులు.. ట్రై చేయకపోతే ఎలా?