మీ పాదాల మెరుపును పెంచుకోవడానికి పింక్ స్టోన్ హార్ట్ షేప్ మెట్టెలు మంచి ఎంపిక. ఇవి మీకు స్టైలిష్ లుక్ ఇవ్వడంతోపాటు తక్కువ బడ్జెట్ లో వస్తాయి.
మల్టీకలర్ స్టోన్ మెట్టెలు హెవీ లుక్ ఇస్తాయి. పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి.
గులాబీ రాళ్లు పొదిగిన, మీనాకారీ డిజైన్ మెట్టెలు కొత్తగా పెళ్లి అయిన వారికి మంచి ఎంపిక. చాలా తక్కువ ధరలో వస్తాయి.
చిక్ ఫ్లవర్ ప్యాటర్న్ ఎప్పటికీ అవుట్‌డేట్ అవ్వదు. మువ్వలు లేకపోయినా పాదాలు మెరవాలంటే, ఈ డిజైన్ మంచి ఎంపిక.
నెమలి ఈక డిజైన్‌తో పాటు స్టోన్ వర్క్ ఉన్న ఈ సన్నని మెట్టెలు రోజువారీ వినియోగానికి ఉత్తమ ఎంపిక.
వెండి, రోజ్ గోల్డ్‌తో చేసిన మెట్టెలు వైబ్రెంట్, క్లాసీ లుక్ ఇస్తాయి. ఇవి లైట్ వెయిట్, హెవీ పట్టీలు.. రెండింటితో బోల్డ్ లుక్ ఇస్తాయి.
పింక్ స్టోన్స్ పొదిగినా లైట్ వెయిట్ సిల్వర్ మెట్టెలు పాదాలకు కొత్త మెరుపును ఇస్తాయి. ఎలాంటి దుస్తులకైనా చక్కగా సెట్ అవుతాయి.
Bangle Designs: లేటెస్ట్ డిజైన్ చార్మ్ బ్యాంగిల్స్.. ఇవిగో!
Toe Rings: పాదాల అందాన్ని పెంచే మీనాకారి మెట్టెలు
Fashion Tips: ఉగాది పండగకి ఈ శారీస్ ట్రై చేయండి.. అందంగా కనిపిస్తారు
Gold Earrings: అదిరిపోయే డిజైన్‍లో బ్లాక్ బీడ్స్ గోల్డ్ ఇయర్ రింగ్స్