2. ఆరెంజ్ పీల్, తేనె, పసుపు
ఒక చెంచా ఆరెంజ్ పీల్ పౌడర్, చిటికెడు పసుపు, ఒక చెంచా సహజ తేనె వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి 5 నుంచి 10 నిమిషాల తర్వాత రోజ్ వాటర్‌తో ముఖం కడుక్కోవాలి. ఇది చర్మంలోని టాన్‌ను తొలగిస్తుంది. అలాగే, మొటిమల బారినపడే చర్మంపై ఉపయోగించవద్దు.