నీతా అంబానీ జ్యూవెలరీ కలెక్షన్ ఎప్పుడైనా చూశారా..?

Published : Oct 26, 2022, 03:46 PM IST

ఈ నెక్లెస్ చాలా హైలెట్ గా ఉండటం విశేషం. డైమండ్ చైన్‌తో మ్యాచింగ్ చెవిపోగులు కూడా ఆమె ధరించారు. అవి మరింత అందాన్ని ఇవ్వడం విశేషం.

PREV
17
నీతా అంబానీ జ్యూవెలరీ కలెక్షన్ ఎప్పుడైనా చూశారా..?
nita ambani

ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరు ముఖేష్ అంబానీ. ఆయన భార్య నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె లగ్జరీ లైఫ్ గురించి కూడా కొంత అవగాహన ఉండే ఉంటుంది. ఆమె ఏ ఫంక్షన్ లో అయినా ఖరీదైన చీరలు, నగలుు ధరిస్తూనే ఉంటారు. వాటిలో డైమండ్, ఎమరాల్డ్, కుందన్ జ్యూవెలరీలు ఉన్నాయి. కాగా.. ఆమె పలుమార్లు ధరించిన నగలు ఒకసారి చూద్దాం...

27
nita ambani

నారింజ రంగు చీర కట్టుకున్న నీతా అంబానీ పొడవాటి డైమండ్ నెక్లెస్ ధరించింది. ఈ నెక్లెస్ చాలా హైలెట్ గా ఉండటం విశేషం. డైమండ్ చైన్‌తో మ్యాచింగ్ చెవిపోగులు కూడా ఆమె ధరించారు. అవి మరింత అందాన్ని ఇవ్వడం విశేషం.

37
nita ambani

ప్రిన్సెస్-కట్ డైమండ్ నెక్లెస్
ఆనంద్ పిరమల్‌తో కుమార్తె ఇషా అంబానీ పెళ్లిలో, నీతా అంబానీ అద్భుతంగా కనిపించింది. ఆమె బేబీ పింక్ షిఫాన్ చీరను ధరించింది. క్రీమ్ కలర్ స్టోన్ , బూటీ వర్క్‌తో భారీగా అలంకరించారు. అదనంగా, యువరాణి-కట్ డైమండ్ నెక్‌పీస్ క్యూబ్ ఆకారపు వజ్రాలు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మరింత ఆకర్షణగా నిలిచాయి.

47
nita ambani

నీతా అంబానీ మెరూన్ కలర్ చీరలో  పొడవాటి నెక్లెస్ ధరించింది. ఈ రాళ్ల నెక్లెస్ చాలా ఆకర్షణగా నిలిచాయి. ఆమె మరింత అందంగా మెరిసిపోతున్నారు.

57
nita ambani

ముత్యాలు.. ఎలాంటి సందర్భం, ఎలాంటి ఈవెంట్ కోసం అయినా బాగా సరిపోతాయి. నీతా అంబానీ అదే తరహాలో ఓసారి ముత్యాల హారాన్ని ధరించారు. వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ధరించారు.

67
nita ambani

ఒక ఈవెంట్ కోసం నీతా అంబానీ ధరించిన పూసల నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. మెరూన్ పూసలతో ముత్యాల పొడవాటి నెక్లెస్ ఆకర్షణీయంగా ఉంది.

77
Nita ambani

పచ్చ రాళ్లు పొదిగిన డైమండ్ నెక్లెస్
ఒకసారి నీతా అంబానీ పచ్చలు పొదిగిన డైమండ్ నక్లెస్ ధరించారు.  ఆమె తన నెక్‌పీస్‌కు మ్యాచింగ్ చెవిపోగులు, పెద్ద ఉంగరం , వజ్రాల బ్యాంగిల్‌తో యాక్సెసరైజ్ చేసింది. ఎర్రటి చీరలో ఆ నగలంతో ఆమె మరింత అద్భుతంగా కనిపించారు.

click me!

Recommended Stories