బంగాళదుంప, అలోవెరా జెల్, శెనగ పిండి ఫేస్ ప్యాక్
బంగాళాదుంప నల్లటి వలయాలకు తొలగించడానికి బాగా పనిచేస్తుంది. కలబంద శీతలీకరణ ప్రభావాలకు గొప్పది. బంగాళాదుంప, అలోవెరా జెల్ , శనగ పిండి మీ చర్మానికి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తాయి. ఈ ప్యాక్ చేయడానికి బంగాళదుంప గుజ్జు, అలోవెరా జెల్ , రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండిని కలపండి. మీరు పేస్ట్ చేయడానికి నీటిని ఉపయోగించవచ్చు. ఈ DIY ఫేస్ ప్యాక్‌ని అప్లై చేసి, మీ చర్మంపై 10 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత శుభ్రం చేయవచ్చు.