ఇంద్ర భవనం లాంటి.. కళ్లు చెదిరే మలైకా లగ్జరీ హోమ్..!

First Published Apr 20, 2021, 2:36 PM IST

లాక్ డౌన్ సమయంలో మనమంతా ఇంట్లోనే ఉంటూ.. ఫ్యామిలీతో గడపగా.. బాలీవుడ్ సెలబ్రెటీలు మాత్రం తమ పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసి మనల్ని ఎంటర్ టైన్ చేశారు.
 

బాలీవుడ్ హాట్ బ్యూటీ.. తన అందచందాలతో అభిమానులను కనువిందు చేస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు ఆమె తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూనే ఉంటారు.
undefined
అంతేకాకుండా.. పొట్టి పొట్టి దుస్తుల్లో అందాలు ఆరబోస్తూ కూడా కెమేరాతో క్లిక్ మనిపించి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూంటారు. దాదాపు.. ఎక్కువగా మలైకా తమ ఇంట్లో కిచెన్.. స్విమ్మింగ్ పూల్ వంటి ప్రదేశాలను పలు సందర్భాల్లో షేర్ చేశారు.
undefined
అయితే.. ఇవి మాత్రమే కాదు.. ఆమె ఇళ్లు కళ్లు చెదిరే ఇంద్ర భవనంలా ఉంటుంది. ఆ ఇంట్లో మలైకా తన కుమారుడు ఆర్హాన్ ఖాన్, పెట్ డాగ్ క్యాప్సర్ తో కలిసి ఉంటుంది.
undefined
లాక్ డౌన్ సమయంలో మనమంతా ఇంట్లోనే ఉంటూ.. ఫ్యామిలీతో గడపగా.. బాలీవుడ్ సెలబ్రెటీలు మాత్రం తమ పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసి మనల్ని ఎంటర్ టైన్ చేశారు.
undefined
మలైకా కూడా లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంది. ఆ ఇంట్లో ఆమెతో పాటు కుమారుడు ఇషాన్.. పెంపుడు కుక్క కూడా ఉంది.
undefined
కాగా.. ఇటీవల ఆమె తన ఇంటికి సంబంధించిన ఓ బ్యూటిఫుల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
undefined
2016లో అర్బాజ్ ఖాన్ తో విడిపోయిన తర్వాత మలైకా ఈ ఇంట్లోకి అడుగుపెట్టారు.
undefined
మలైకా అప్పుడప్పుడు ఆ ఇంట్లో చిన్న చిన్న పార్టీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.
undefined
మలైకా ఇంటి బాల్కనీ చాలా విశాలంగా ఉంటుంది. దాంట్లో ఆమె చిన్నపాటి గార్డెన్ పెంచారు.
undefined
ఆ బాల్కనీకి లివింగ్ ఏరియాకి మధ్యలో.. గ్లాస్ డోర్ ఉంటుంది.
undefined
మలైకా ఇళ్లు మొత్తం దాదాపు వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంటుంది.
undefined
మంచం, పరుపు, గోడల నుండి నేల వరకు ప్రతిదీ నేచురల్ షేడ్ లో ఉంటాయి.
undefined
మలైకా ఇంట్లో నల్ల పాలరాయి స్లాబ్‌లు , టోన్డ్ కప్ బోర్డ్స్, వుడ్ ప్యానెల్స్ ఉన్నాయి.
undefined
ఇంట్లో అద్భుతమైన వెండి అచ్చుపోసిన హ్యాండిల్స్, గ్లాస్ చిమ్నీ ఉన్నాయి.
undefined
లివింగ్ రూమ్ కి కొనసాగింపుగానే ఆమె డైనింగ్ రూమ్ కూడా ఉంది. డైనింగ్ టేబుల్ చాలా పెద్దది. కుర్చీలు బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.
undefined
ఇంటి మొయిన్ డోర్ కూడా చాలా అందంగా ఉంటుంది.
undefined
అందమైన శిల్పాలు చెక్కి కనపడతాయి. గుమ్మం దగ్గర కూడా ఆమె అందమైన మొక్కలను పెంచారు.
undefined
click me!