బెడ్రూం సీక్రెట్ బయటపెట్టిన కరోనా.. ఆ మూడు లేకుండా..

First Published | Apr 16, 2021, 11:09 AM IST

ఆ కార్యక్రమంలో కరీనా  తన బెడ్రూమ్ సీక్రెట్స్ బయట పెట్టారు. దీంతో.. ప్రోమో కాస్త వైరల్ గా మారింది.

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్.. ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక కూడా చెక్కుచెదరని అందంతో దూసుకుపోతోంది.
undefined
ఇటీవల ఆమె రెండో కుమారుడికి జన్మనిచ్చింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. కరీనా ఇటీవల ఓ కుకరీ షోలో పాల్గొన్నారు.
undefined

Latest Videos


స్టార్ వర్సెస్ ఫుడ్ పేరిట డిస్కవరీ ప్లస్ లో ప్రసారమౌతున్న ఓ కుకరీ షోకి కరీనా కపూర్ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేయగా.. అది ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
undefined
ఆ కార్యక్రమంలో కరీనా తన బెడ్రూమ్ సీక్రెట్స్ బయట పెట్టారు. దీంతో.. ప్రోమో కాస్త వైరల్ గా మారింది.
undefined
సాధారణంగా కుకరీ షోలో.. వంటలు, భోజనాలు, ఇష్టమైన ఫుడ్ లాంటివి చర్చకు వస్తాయని అందరూ అనుకుంటారు. కానీ.. కరీనా మాత్రం తన బెడ్రూమ్ సీక్రెట్స్ తో ప్రోగ్రాంలో స్పైసీనెస్ తీసుకువచ్చారు..
undefined
పడుకోవడానికి ముందు బెడ్రూం కి మీరు తీసుకువెళ్లే మూడు విషయాలు చెప్పండి అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది.
undefined
ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే.. వైన్ బాటిల్, పైజామా, సైఫ్ అలీఖాన్.. ఈ మూడు కచ్చితంగా కావాలంటూ ఆమె సమాధానం చెప్పడం గమనార్హం.
undefined
కాగా.. ఈ కుకరీ షోలో కరీనా కపూర్ మాత్రమే కాకుండా... కరణ్ జోహార్, అర్జున్ కపూర్, మలైకా అరోరాలు కూడా పాల్గొంటున్నారు. వీళ్లు తమలోని పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని బయటపెట్టనున్నారు.
undefined
ఈ కార్యక్రమం ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో మాత్రం బాలీవుడ్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
undefined
click me!