ఓ బిడ్డకు తల్లయ్యాక కూడా ఇంత సొగసా..? అందంతో అదరగొడుతున్న నటాషా

Published : Mar 01, 2021, 03:02 PM IST

ఈ జంట గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకుని వివాహం చేసుకున్నారు. వీరికి ఇటీవల ఓ కొడుకు కూడా జన్మించాడు. ఆ చిన్నారికి అగస్త్య అనే పేరు నామకరణం చేశారు.   

PREV
111
ఓ బిడ్డకు తల్లయ్యాక కూడా ఇంత సొగసా..? అందంతో అదరగొడుతున్న నటాషా

టీమిండియా ఆల్ రౌండర్  హార్దిక్ పాండ్యాకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. ఆయన ఫాస్ట్ బౌలింగ్ సామర్ధ్యాలతో పాటు, ఉన్నత స్థాయి బ్యాటింగ్ నైపుణ్యాల కారణంగా ఆయన క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది.
 
211

కేవలం క్రికెట్ విషయంలోనే కాకుండా..  తన పెళ్లి విషయంలోనూ హార్దిక్ కాస్త ఎక్కువ పాపులర్ అయ్యాడనే చెప్పొచ్చు., అతను సెర్బియాకు చెందిన నాలీవుడ్ నటి నటాసా స్టాంకోవిక్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

311

ఈ జంట గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకుని వివాహం చేసుకున్నారు. వీరికి ఇటీవల ఓ కొడుకు కూడా జన్మించాడు. ఆ చిన్నారికి అగస్త్య అనే పేరు నామకరణం చేశారు. 

ఈ జంట గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకుని వివాహం చేసుకున్నారు. వీరికి ఇటీవల ఓ కొడుకు కూడా జన్మించాడు. ఆ చిన్నారికి అగస్త్య అనే పేరు నామకరణం చేశారు. 

411

ఈ సంగతి పక్కన పెడితే...నటాషాకి కూడా ఫ్యాన్ బేస్ కాస్త ఎక్కువనే చెప్పాలి. ఆమె తన అందంతో ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదిచుకుంది. ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఆమె ఎంతో ఫిట్ గా.. అందంగా మెరుస్తూ కనిపించడం విశేషం.

511

కాగా.. ఇటీవల నటాషా తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేయగా... ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

611

ఆ ఫోటోల్లో ఆమె బ్లాక్ కలర్ టాప్, జీన్స్ ధరించింది. చాలా అందంగా  కనిపిస్తోంది.
 
711

కొద్దిరోజులకు ముందు కూడా ఆమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిలోనూ ఆమె ఎంతో ఫిట్ గా కనిపిస్తున్నారు.
 
811

ఓ వారం క్రితం అహ్మదాబాద్ హోటల్ గదిలో దిగిన ఫోటోని షేర్ చేశారు. అందులో ఆమె అద్దం ముందు కూర్చొని గులాబి పువ్వును పట్టుకొని ఉన్నారు.

911

ఫ్లోరస్ డ్రెస్, మెస్సీ హెయిర్ తో ఉన్న ఈ ఫోటోలనూ నటాషా చాలా క్యూట్ గా ఉన్నారు.

1011

కొడుకుతో నటాషా..

కొడుకుతో నటాషా..

1111

హార్దిక్ తో నటాషా..

హార్దిక్ తో నటాషా..

click me!

Recommended Stories