శ్రియ అందం వెనక రహస్యం ఇదే..!

First Published | Sep 14, 2021, 1:04 PM IST

తన చర్మం మెరిసిపోవడానికి తాను వాడే హోమ్ రెమిడీని తాజాగా.. ఆమె తన అభిమానులతో పంచుకున్నారు. మరి ఆ సీక్రెట్ ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

శ్రియ శరణ్ .. పరిచయం అక్కర్లేని పేరు. దశబ్దాకాలంగా  వెండి తెరపై అలరిస్తున్న అందాల తార శ్రియ.  ప్రముఖ దక్షిణాది తారల్లో శ్రియ కూడా ఒకరు. ఆమెకు మిలియన్ల కొద్ది అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

Shriya Saran

హాట్‌ హాట్‌ అందాలు, కొంటే చూపులు, మత్తెక్కించే పోజులతో శ్రియా నెటిజన్లకి కంటి మీద కునుకు లేకుండా చేసిన సందర్భాలు కోకొల్లలనే చెప్పాలి

సినిమాల్లో అడుగుపెట్టినప్పుడు.. ఎంత అందంతో ఆకట్టుకుందో.. ఇప్పటికీ అంతే అందంతో ఆకట్టుకుంటున్నారు నటి శ్రియ. అందుకే.. ఆమె తన అందం.. ముఖ్యంగా  చర్మం విషయంలో తీసుకునే జాగ్రత్తలే ప్రధాన కారణం కావడం గమనార్హం.

Latest Videos


శ్రియ.. తన చర్మ సౌందర్యం పెంచుకోవడానికి ఎక్కువగా హోమ్ రెమిడీస్ నే వాడతారట. వాటి కారణంగానే తన చర్మం అందంగా మెరుస్తుందని ఆమె చెబుతున్నారు.

కాగా.. తన చర్మం మెరిసిపోవడానికి తాను వాడే హోమ్ రెమిడీని తాజాగా.. ఆమె తన అభిమానులతో పంచుకున్నారు. మరి ఆ సీక్రెట్ ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

గ్లోయింగ్ స్కిన్ కోసం శ్రియ తయారు చేసుకునే రెసిపీ కి ముందుగా.. ఒక టేబుల్ స్పూన్ శెనగ పిండి చాలా అవసరం.  ఇప్పుడు అందులో చిటికెడు పసుపు జత చేయాలి.

గ్లోయింగ్ స్కిన్ కోసం శ్రియ తయారు చేసుకునే రెసిపీ కి ముందుగా.. ఒక టేబుల్ స్పూన్ శెనగ పిండి చాలా అవసరం.  ఇప్పుడు అందులో చిటికెడు పసుపు జత చేయాలి.

ఇదే మిశ్రమంలో.. ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా తీసుకోవాలి. వీటి మొత్తాన్ని ఇప్పుడు మొత్తని పేస్టులాగా బాగా కలుపుకోవాలి.  ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు ముఖానికి బాగా అప్లై చేయాలి.

ఇదే మిశ్రమంలో.. ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా తీసుకోవాలి. వీటి మొత్తాన్ని ఇప్పుడు మొత్తని పేస్టులాగా బాగా కలుపుకోవాలి.  ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు ముఖానికి బాగా అప్లై చేయాలి.

అది ఆరిన తర్వాత.. నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం అందంగా మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. శ్రియ ఇప్పటికీ దీనేనే అమలు చేస్తుంటారట. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించి చూడండి.

శ్రియా తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా మారింది. `ఇష్టం` సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ సెక్సీ అందాల పాప `సంతోషం`, `చెన్నకేశవ రెడ్డి`, `నువ్వే నువ్వే`, `నీకు నేను నాకు నువ్వు` చిత్రాలతో ఆకట్టుకుంది.

కాగా.. శ్రియ  `డాన్‌ శీను`, `భగీరథ`, `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌`, `నువ్వా నేనా`, `పవిత్ర`, `మనం`, `గోపాల గోపాల`, `గౌతమిపుత్ర శాతకర్ణి`, `పైసా వసూల్‌`, `గాయత్రి` వంటి చిత్రాల్లో నటించి అలరించింది. 
 

వీటితోపాటు `గమనం` అనే బైలింగ్వల్‌ చిత్రంలో నటిస్తుంది శ్రియా. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తుందని తెలుస్తుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ లో శ్రియ కనపడింది. 
 

click me!