నార్త్ ప్రేక్షకులకు అనుష్క బాహుబలి ద్వారా పరిచయం కావచ్చు. కానీ.. అంతకముందే ఆమె బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. తన కెరీర్ లో... గుర్తుండిపోయే చిత్రాలు చేశారు. అనుష్క తప్ప మరెవరూ ఆ పాత్రకు సూట్ కారు అనేంతలా ఆమె నటన ఉండేది. అరుంధతి, వేదం, రుద్రమదేవి సినిమాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని చెప్పొచ్చు,