మగవారి ప్రైవేట్ పార్ట్స్ పై కామెంట్స్.. దియా మీర్జాపై ట్రోల్స్..!

Published : Mar 30, 2021, 02:02 PM IST

పురుషుల ప్రైవేట్ పార్ట్స్ గురించి ఓ సైంటిస్ట్ రాసిన ఆర్టికల్ ని ఆమె తన ట్వీట్ లో షేర్ చేయడం వల్ల ట్రోలర్స్ ఆమెను ఎటాక్ చేయడం గమనార్హం.

PREV
112
మగవారి ప్రైవేట్ పార్ట్స్ పై కామెంట్స్.. దియా మీర్జాపై ట్రోల్స్..!

బాలీవుడ్ హారోయిన్ దియా మీర్జా... పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఈ బ్యూటీ వైభవ్ అనే ఓ బిజినెస్ మెన్ ని పెళ్లాడారు. పెళ్లి తర్వాత హనీమూన్ కి మాల్దీవులకి కూడా వెళ్లారు. కాగా.. ఆమె హ్యాపీగా హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో.. ఓ ట్వీట్ కారణంగా ఆమె ట్రోల్స్ బారిన పడ్డారు.

212

పురుషుల ప్రైవేట్ పార్ట్స్ గురించి ఓ సైంటిస్ట్ రాసిన ఆర్టికల్ ని ఆమె తన ట్వీట్ లో షేర్ చేయడం వల్ల ట్రోలర్స్ ఆమెను ఎటాక్ చేయడం గమనార్హం.

పురుషుల ప్రైవేట్ పార్ట్స్ గురించి ఓ సైంటిస్ట్ రాసిన ఆర్టికల్ ని ఆమె తన ట్వీట్ లో షేర్ చేయడం వల్ల ట్రోలర్స్ ఆమెను ఎటాక్ చేయడం గమనార్హం.

312

ఆమె ఆ ట్వీట్ చేయడం పట్ల నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే దారుణమైన భాషతో ఆమెను ట్రోల్ చేయడం గమనార్హం.

412

పురుషులకు ఈ విషయంలో అవగాహన కలిగించినందుకు చాలా థ్యాంక్స్ అంటూ కొందరు పాజిటివ్ గా స్పంచించగా.. అయ్యో.. మీరు ఈవిషయంలో కంగారు పడుతున్నారా అంటూ మరొకరు కామెంట్ చేశారు.

512

కొందరేమో దియాని ఆఫ్రికా వెళ్లండి అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. వీరు ఇలా ఇంతలా కామెంట్స్ చేయడానికి ఆమె రీట్వీట్ చేసిన ట్వీట్ లో ఏముందా అనే సందేహం మీకు కలిగిందా..?

612

ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. పెరుగుతున్న కాలుష్యం.. పురుషులు ప్రైవేట్ పార్ట్స్ పై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయని ఆ ఆర్టికల్ సారాంశం. అంతేకాకుండా.. వాతావరణాన్ని కాపాడుకుంటే మనమూ ఆరోగ్యంగా ఉంటామని అందులో ఆమె చెప్పదలుచుకున్నారు.

712

అంతేకాకుండా.. కనీసం ఈ పోస్టు చూసిన తర్వాత అయినా.. కాలుష్యం విషయంలో కాస్త సీరియస్ గా ఆలోచిస్తారని తాను భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.
 
812

ఈ పోస్టు చేయడానికి ముందు ఆమె తన హనీమూన్ ఫోటోలు కూడా షేర్ చేశారు. అందులో ఆమె బికినీ ధరించి ఉన్నారు. దానిపై  ఓ ష్రగ్ కూడా వేసుకున్నారు.

912

ఇదిలా ఉండగా.. ఇటీవల దియామీర్జా పెళ్లి చేసుకున్నారు. కేవలం ఇరు కుటుంబసభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది. ఇది ఆమెకు రెండో వివాహం కావడం గమనార్హం. 

1012

దియాకి 2014లో సాహిల్ సంఘా అనే  నిర్మాతతో వివాహమైంది. ఐదేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆమె వైభవ్ ని రెండో పెళ్లి చేసుకున్నారు.

1112

2000 సంవత్సరంలో దియా.. మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆమె సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆమె వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.
 
1212

ఆమె తాజాగా తాప్సీ లీడ్ రోల్ లో నటించి తప్పడ్ మూవీలో చివరగా కనిపించారు. ఇవి కాకుండా దియా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. 

click me!

Recommended Stories