బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె విషయంలో వయసు జస్ట్ నెంబర్ మాత్రమే అని అనకుండా ఉండలేరు.
ఆమె అందం రోజు రోజుకీ పెరుగుతుందా అనే సందేహం కలిగేలా ఉంటుంది. ఆమె ఫిట్నెస్ లెవల్స్ కూడా అలానే ఉంటాయి. కాగా.. ఆమె సన్నింగ్ లుక్స్ ని ఓసారి చూస్తే..
మలైకా ఎలాంటి దుస్తుల్లో అయినా చాలా సెక్సీగా కనపడుతుంది. ఇటీవల ఆమె ఒక్క వైట్ కలర్ షర్ట్ వేసుకొని కుర్చీలో సెక్సీగా కూర్చుంది. కాగా... ఆ ఫోటో అభిమానులను విపరతీంగా ఆకట్టుకుంటోంది.
మలైకా అరోరా వివిధ రకాల దుస్తులను వేసుకోవడానికి ఇష్టపడతారు. వెస్ట్రన్ అయినా.. సంప్రదాయమైనా ఆమెకు బాగా నప్పుతాయి. ఆమెకు ఫ్యాషన్ క్లాసిక్ సెన్స్ ఉంది.
ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలను చూస్తేనే అర్థమౌతుంది. ఇటీవల ఆమె బికినీ వేసుకొని స్విమ్మింగ్ పూల్ లో మరింత అందంగా కనిపించింది.
మలైకా అరోరా తన సన్ గ్లాసెస్‌తో క్లాస్సి ప్రింటెడ్ మోనో బికినీలో మరింత అందంగా కనపడుతుంది.
మలైకా అరోరా బికినీలు, కో-ఆర్డర్ సెట్లు ధరించడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఆమె పూల్ దగ్గర పోజు కొడుతున్న ఫోటోలో మరింత సెక్సీగా కనపడుతోంది.