దీపికా-రణ్ వీర్ బెస్ట్ జోడి అవ్వడానికి రీజన్ ఇదే..!

First Published May 4, 2021, 1:21 PM IST

దీపికా-రణ్ వీర్ లు ముందు సినిమాల్లో సూపర్ పెయిర్ గా క్లిక్ అయ్యారు. ఆ తర్వాత అదే ప్రేమకు దారి తీసింది. అందుకే పెళ్లి చేసుకొని ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరి జోడిని అభిమానులు కూడా ఎంతగానో ఇష్టపడతారు.
 

బాలీవుడ్ క్యూట్ అండ్ లవ్వబుల్ జోడీలలో దీపికా-రణ్ వీర్ ముందుంటారు. వారిద్దరి కెమిస్ట్రీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. వారిద్దరూ కలిసి సినిమా తీశారంటే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. ఇక రియల్ లైఫ్ లోనూ వీళ్ల జోడికి విపరీతమైన క్రేజ్ ఉంది. వారిద్దరూ ఒకరంటే మరొకరు చాలా ప్రేమగా ఉంటారు.
undefined
వారిద్దరనీ చూస్తుంటే.. ఒకరి కోసం మరొకరు పుట్టినట్లుగా ఉంటారు. అలా మనకు అనిపించడానికి ఐదు కారణాలు ఉన్నాయంటే.. వారిద్దరి అంత ప్రేమకు కారణమేంటో మనమూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
undefined
దీపికా-రణ్ వీర్ లు ముందు సినిమాల్లో సూపర్ పెయిర్ గా క్లిక్ అయ్యారు. ఆ తర్వాత అదే ప్రేమకు దారి తీసింది. అందుకే పెళ్లి చేసుకొని ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరి జోడిని అభిమానులు కూడా ఎంతగానో ఇష్టపడతారు.
undefined
దీపికా-రణ్ వీర్ మధ్య కెమిస్ట్రీ అధ్భుతంగా ఉంటుంది. వీరిద్దరూ కలిసి నటించిన రామ్ లీలా సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకు వారిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీనే కారణం కావడం గమనార్హం.
undefined
పెళ్లి తర్వాత కూడా దీపికా సినిమాల్లో నటిస్తున్నారు అంటే.. అది రణ్ వీర్ ఆమెకు ఇచ్చిన మద్దతే కారణం. ఈ విషయాన్ని ఆమె చాలా సార్లు చెప్పారు. ఇక రణ్ వీర్.. దీపికను రాణి అని చెప్పుకుంటారు. ఆమె వచ్చాక తన జీవితం ఎంతో అందంగా మారిందని గర్వంగా చెప్పుకుంటాడు.
undefined
ఇద్దరూ సినిమాల్లో బిజీ స్టార్స్ కావడంతో.. విదేశాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. అలా ఇద్దరిలో ఒకరు షూటింగ్ కోసం విదేశాలకు వెళితే.. మరొకరు వెంటనే అక్కడికి వాలిపోతారట,
undefined
దీపిక పై తనకున్న ప్రేమను చూపించడానికి రణ్ వీర్ ఎప్పుడూ వెనకాడడు. పబ్లిక్ ఉన్నా.. ఈవెంట్ లో ఉన్నా.. తన ప్రేమను చూపిస్తూనే ఉంటాడు,
undefined
నిజమైన బంధం ఎప్పుడు నిలపడుతుంది అంటే వారు కుటుంబాలకు, బంధాలు, అనుబంధాలకు విలువ ఇచ్చినప్పుడే అని పెద్దలు చెబుతుంటారు. ఈ విషయంలో వీరిద్దరూ చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. అందుకే వీరిద్దరూ మేడ్ ఫర్ ఈజ్ అదర్.
undefined
click me!