కాజోల్- అజయ్ దేవగన్ బ్యూటిఫుల్ కపుల్.. ఇంత హ్యాపీగా ఉండటానికి కారణం ఇదే..!

First Published | May 3, 2021, 11:58 AM IST

కాజల్, అజయ్ దేవగన్ ల వ్యక్తిత్వాలు పూర్తిగా భిన్నమైనట. వారిద్దరూ కలిసి ఉండటానికి.. ఆనందమైన  జీవితాన్ని కొనసాగించడానికి ఇదే బలమైన లక్షణమట.

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో కాజోల్- అజయ్ దేవగన్ లు ఒకరు. ఒకరిని మరొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు ఇన్ని సంవత్సరాలపాటు ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరు ఇంత ఆనందంగా తమ జీవితాన్ని కొనసాగించడానిక కారణం ఏంటి..? వారి బలమైన బంధానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని అభిమానులు కూడా ఉత్సాహం చూపిస్తారు. అంతేకాదు.. వీరి దగ్గర నుంచి ప్రతి ఒక్క దంపతులు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయట. అవేంటో ఓసారి చూద్దాం..
undefined
కాజల్, అజయ్ దేవగన్ ల వ్యక్తిత్వాలు పూర్తిగా భిన్నమైనట. వారిద్దరూ కలిసి ఉండటానికి.. ఆనందమైన జీవితాన్ని కొనసాగించడానికి ఇదే బలమైన లక్షణమట. ఇద్దరు పూర్తి భిన్నమైన వ్యక్తులు అవ్వడం వల్ల ఎలాంటి బేధాభిప్రాయాలు రావని.. అందుకు ఈ జంటే ప్రత్యక్ష సాక్ష్యం.
undefined

Latest Videos


ఇద్దరు దంపతులకు ఒకే గ్యాంగ్ తో స్నేహం చేయాలని రూల్ ఏమీ లేదు. ఇద్దరికీ విభిన్నమైన ఫ్రెండ్స్ ఉన్నా పర్వాలేదట. కాజల్, అజయ్ దేవగన్ లకు స్నేహితులు వేర్వేరుగా ఉంటారట. అప్పుడప్పుడూ వీరిద్దరూ వారిద్దరి స్నేహితులతో సరదాగా గడుపుతుంటారట.
undefined
నాతో సంతోషంగా ఉండాలంటే.. నవ్వు మీ స్నేహితులను కలవొద్దూ అంటూ ఆంక్షలు పెట్టరట. అందువల్లే తాము సంతోషంగా ఉంటామని చెప్పడం విశేషం.
undefined
కాజల్.. అన్ని విషయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే.. ఈ విషయంలో అజయ్ దేవగన్ పూర్తి విరుద్ధం. అన్ని విషయాలను అజయ్ దేవగన్ బయటకు చెప్పరు. ఎక్కువగా మాట్లాడరు. ఈ విషయంలో ఒకరిలా మరొకరు మారిపోవాలని ఒత్తిడి చేయరట. అందుకే వారు ఈ విషయంలోనూ ఆనందంగా ఉంటారట.
undefined
వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవారే అయినప్పటికీ.. ఈ ఏ విషయాన్ని అతి చేయడం లాంటివి చేయరట. చాలా సింపుల్ గా ఉంటారట. ఇలా ఉండటం వల్ల కూడా దంపతులు ఆనందంగా ఉంటారట.
undefined
వృత్తిపరమైన విషయాల్లోనూ దంపతులు ఒకరికి మరొకరు అండగా ఉండాలట. ముఖ్యంగా వృత్తి పరంగా ఒకరికి మరొకరు మద్దతుగా ఉండటం చాలా అవసరమట.
undefined
ఈ విషయంలో కాజోల్ ముందుంటారు. అజయ్ దేవగన్ కి ప్రతి విషయంలోనూ కాజల్ అండగా ఉంటారు. ఈ టిప్స్ ఫాలో అయితే.. ఏ జంట అయినా ఆనందంగా ఉంటారట.
undefined
click me!