వయసు పెరిగే కొద్ది, మన వెంట్రుకలు తెల్లగా మారుతూ ఉంటాయి. కొందరికి విటమిన్ లోపం కారణంగా, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లగా మారుతూ ఉంటాయి. ఒక్కసారి తెల్లగా మారిన వెంట్రుకలు నల్లగా మారడం అంటే చాలా కష్టం అని అందరూ భావిస్తూ ఉంటారు. అందుకే, ఆ తెల్ల వెంట్రుకలను కప్పి పుచ్చడానికి తలకు హెన్నా పెట్టడం, లేదంటే కలర్ వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ, మనం సహజంగానే వెంట్రుకలను నల్లగా మార్చుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ లేకుండా, ఇంట్లోనే బ్లాక్ వాటర్ తయారు చేసుకొని, దాని సహాయంతో మనం మన కురులను నల్లగా నిగనిగలాడేలా చేసుకోవచ్చు. అదెలాగో ఓసారి చూద్దాం...