పొడవాటి ముఖం ఉన్నవారు గోల్డ్ కాసుల ఇయర్ రింగ్స్ ధరిస్తే ఫేస్ లుక్ బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తుంది. ఇవి తక్కువ వెయిట్ లో వస్తాయి.
ఫ్లోరల్ డిజైన్ ఇయర్ రింగ్స్‌లో గోల్డ్‌తో పాటు సిల్వర్ లుక్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇలాంటి ఇయర్ రింగ్స్ ఏ డ్రెస్‌తో అయినా సెట్ అవుతాయి.
కాసులతో డబుల్ హూప్ డ్రాప్ ఇయర్ రింగ్స్ ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. చెవులకు నిండుగా కనిపిస్తాయి.
ప్రత్యేక సందర్భాల కోసం మీరు కాసుల డ్రాప్ ఇయర్ రింగ్స్‌ను ఎంచుకోవచ్చు. ఇవి సింపుల్ గా ఉంటాయి. 3 నుంచి 4 గ్రాముల్లో తీసుకోవచ్చు.
హూప్ కాసుల ఇయర్ రింగ్స్ సింపుల్‌గా ఉన్నా చాలా హుందాగా కనిపిస్తాయి. ఇలాంటి ఇయర్ రింగ్స్‌లో చైన్‌కు కాసులు వేలాడుతూ ఉంటాయి.
Mehndi Designs: 5 నిమిషాల్లో వేసుకునే ఈజీ మెహెందీ డిజైన్స్.. చూసేయండి
Fashion Tips: ట్రెండీ సల్వార్ సూట్స్.. పండగలు, ఫంక్షన్లకు బెస్ట్
Diamond Rings: కళ్లు చెదిరే డిజైన్‍లో డైమండ్ రింగ్స్.. చూసేయండి!
Fashion Tips: ఉగాది పండగకు ఈ శారీస్ ట్రై చేయండి.. సూపర్‍గా ఉంటాయి