అంతేకాదు... లక్ష్మీరాయ్ తన చర్మానికి తరచుగా మాయిశ్చరైజర్ రాస్తూ ఉంటారట. దీని వల్ల చర్మం మృదువుగా మారుతుందట.
లక్ష్మీరాయ్ తాను తీసుకునే ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారట. ఆమె బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉంటారట. ఆమె ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకుంటూ ఉంటారట.