ఒక ఇంటర్వ్యూలో ఆమె తన బ్యూటీ సీక్రెట్ ని బయటపెట్టారు. వాళ్ల అమ్మ తన అందాన్ని కాపడటానికి ఈ స్క్రబ్ ని ఉపయోగిస్తుందని ఆెమె చెప్పారు. దాని కోసం ఆమె... తాజాగా పాలమీద మీగడ, శెనగ పిండిని ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండింటి మిశ్రమాన్ని తన ముఖానికి ఉపయోగిస్తానని ఆమె చెప్పారు. కనీసం నెలకి ఒకసారి అయినా.... దీనిని ఉపయోగిస్తానని ఆమె చెప్పడం విశేషం.