ఇక.. హీరోయిన్లు అన్నాక.. వివిధ రకాల కాస్ట్యూమ్స్ లో దర్శనమిస్తూ ఉంటారు. దాదాపు హీరోయిన్స్ అందరూ.. అందరి కంటే తమ లుక్ భిన్నంగా ఉండేలా జాగ్రత్తపడుతూ ఉంటారు. ఇక వారు ధరించే దుస్తుల ధరలు కూడా.. మనకు మైండ్ బ్లాక్ చేసేలా ఉంటాయి. లక్షల ఖరీదైన డ్రెస్సులు, చీరలు, వాచ్ , హ్యాండ్ బ్యాక్స్ ధరించి అందరినీ విస్మయానికి గురి చేసిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. అయితే.. అదా శర్మ మాత్రం... ఒక సింపుల్ చీరలో కనిపించి.. ఆకట్టుకోవడమే కాకుండా.. దాని ధర చెప్పి.. అందరినీ షాకింగ్ కి గురి చేసింది.