మేడారం జాతర... వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రి అర్జున్ ముండా (ఫోటోలు)

First Published | Feb 8, 2020, 5:22 PM IST

మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క - సారలమ్మలను కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా దర్శించుకున్నారు. 

సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్న స్సీకర్ పోచారం, గుత్తా సుఖేందర్ రెడ్డి
మేడారం జాతరను సందర్శించిన కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండా... నిలువెత్తు బంగారం సమర్పణ

వనదేవతలు సమ్మక్క సారలమ్మలకు చీర, గాజులను సమర్పించడానికి వెళుతున్న కేంద్ర మంత్రి
సమ్మక్క సారలమ్మలకు మొక్కులు తీర్చుకోడానికి వెళుతున్న కేంద్ర మంత్రి, సీఎస్, డిజిపిలు
వనదేవతలను దర్శించుకుంటున్న కేంద్ర మంత్రి
అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్న సీఎస్ సోమేశ్ కుమార్
సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్న సీఎస్
వనదేవతలకు మొక్కులు తీర్చుకుంటున్న డిజిపి మహేందర్ రెడ్డి
సమ్మక్క సారలమ్మలకు చీరను సమర్పిస్తున్న డిజిపి
వనదేవతలకు దండం పెట్టుకుంటున్న డిజిపి
అమ్మవారికి దండం పెట్టుకుంటున్న డిజిపి
అమ్మవారికి దండం పెట్టుకుంటున్న రవాణ మంత్రి
సమ్మక్క సారలమ్మల గద్దెల వద్ద కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు, అధికారులు
వనదేవతలకు దండం పెట్టుకుంటున్న కేంద్ర మంత్రి
అమ్మవార్ల గద్దెల వద్ద కొబ్బరికాయ కొడుతున్న కేంద్ర మంత్రి
మేడారంకు విచ్చేసిన కేంద్ర మంత్రి అర్జున్ ముండాకు జ్ఞాపిక అందజేస్తున్న నిర్వహకులు
మేడారంకు విచ్చేసిన కేంద్ర మంత్రి అర్జున్ ముండాకు జ్ఞాపిక అందజేస్తున్న రాష్ట్ర మంత్రులు
మంత్రులకు జ్ఞాపిక అందజేస్తున్న ఎమ్మెల్యే సీతక్క
సమ్మక్క సారలమ్మలకు బంగారం సమర్పిస్తున్న మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి
వనదేవతలు నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్న స్పీకర్ పోచారం

Latest Videos

click me!