మేడారం జాతర... వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్ (ఫోటోలు)
First Published | Feb 7, 2020, 3:29 PM ISTప్రపంచప్రఖ్యాతి గాంచిన గిరిజన పండగ మేడారం జాతర అట్టహాసంగా జరుగుతోంది. దేశ నలుమూలల నుండి గిరిజనులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు మేడారం దారి పట్టారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కుటుంబసమేతంగా అమ్మవార్లను దర్శించుకున్నారు.