గద్దెపైకి చేరుకున్న పగిడిద్దరాజు
భక్తులతో కలిసి నృత్యం చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క
క్యూలైన్‌లో భక్తులతో మాట్లాడుతున్న ఎంపీ మాలోత్ కవిత
అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి బెల్లం తీసుకెళ్తున్న ఎంపీ మాలోత్ కవిత
ఎంపీ మాలోత్ కవితను ఆశీర్వదిస్తున్న పూజారి
అమ్మవారి ఆలయంలో ఎంపీ మాలోత్ కవిత, తదితరులు
గాయపడిన భక్తుడిని ఆసుపత్రికి తరలిస్తున్న సహాయక సిబ్బంది
హెలిప్యాడ్ వద్ద సిబ్బందికి సూచనలిస్తున్న ఉన్నతాధికారులు
ఆలయం వద్దకు వస్తున్న ఉన్నతాధికారులు
భక్తులతో కిక్కిరిసిపోయిన అమ్మవారి ఆలయం
భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు
జంపన్నవాగులో భక్తుల పుణ్య స్నానాలు
మేడారం జనసంద్రం - ఏరియల్ వ్యూ
అధికారులతో మాట్లాడుతున్న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్
ఏర్పాట్లపై చర్చిస్తున్న మంత్రులు, అధికారులు
అధికారులతో మాట్లాడుతున్న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
గంట మోగిస్తున్న మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి
గద్దె వద్ద మొక్కులు తీర్చుకుంటున్న మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి