sharmila
ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద సైతం కారు దిగకుండా , కిటికీలు ఓపెన్ చేయకపోవడంతో బలవంతంగా షర్మిల కారు అద్దాలు తెరుస్తోన్న పోలీసులు
sharmila
లోటస్‌పాండ్‌లోని తన ఇంటి నుంచి స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చిన వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కారు దిగాల్సిందిగా కోరుతున్న పోలీసులు
sharmila
ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లోపలికి షర్మిలను తీసుకెళ్తున్న పోలీసులు. బయటి మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తోన్న వైఎస్సార్‌టీపీ అధినేత్రి.
sharmila
దాడిలో ధ్వంసమైన వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కారు, లోపల షర్మిల. కారు దిగాల్సిందిగా కోరుతున్న పోలీసులు
sharmila
కారు దిగేందుకు నిరాకరించడంతో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కారును క్రేన్‌తో లిఫ్ట్ చేసి ఎస్సార్ నగర్ పీఎస్‌కు తరలిస్తున్న పోలీసులు
sharmila
కారు దిగేందుకు నిరాకరించడంతో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కారును క్రేన్‌తో లిఫ్ట్ చేసి ఎస్సార్ నగర్ పీఎస్‌కు తరలిస్తున్న పోలీసులు. వెనుక అనుసరిస్తున్న అనుచరులు, పార్టీ కార్యకర్తలు