షరతులతో బండి సంజయ్‌ పాదయాత్రకి హైకోర్టు అనుమతి

First Published | Nov 28, 2022, 6:40 PM IST

బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి  సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు  ఇవాళ షరతులతో అనుమతిని  ఇచ్చింది. పోలీసులు ఈ యాత్రకు  అనుమతిని  ఇవ్వకపోవడంతో  హైకోర్టులో  ఆయన  పిటిషన్  దాఖలు  చేశారు. 

Cartoon Punch On Bandi Sanjay fifth phase Praja Sangrama yatra

బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి  సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు  ఇవాళ షరతులతో అనుమతిని  ఇచ్చింది. పోలీసులు ఈ యాత్రకు  అనుమతిని  ఇవ్వకపోవడంతో  హైకోర్టులో  ఆయన  పిటిషన్  దాఖలు  చేశారు. 

Latest Videos

click me!