11వ రోజుకు చేరుకున్న వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర..

Published : Oct 30, 2021, 01:05 PM IST

శనివారం వైఎస్ షర్మిల పాదయాత్ర 11వ రోజుకు చేరింది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం జపల్ గ్రామంలో YSR telangana party పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 

PREV
115
11వ రోజుకు చేరుకున్న వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర..
YS Sharmila's Prajaprasthana

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. 

215
YS Sharmila, Prajaprasthana Yatra

తన పాదయాత్రలో ప్రజ సమస్యలు తెలుసుకుంటూ షర్మిల ముందుకు సాగుతున్నారు. శనివారం వైఎస్ షర్మిల పాదయాత్ర 11వ రోజుకు చేరింది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం జపల్ గ్రామంలో YSR telangana party పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 

315
YS Sharmila's Prajaprasthana

మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. తన పాదయాత్రలో భాగంగా ఆమె జపాల్ లో ప్రజనుద్దేశించి మాట్లాడారు. 

415
YS Sharmila's Prajaprasthana

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం జపల్ గ్రామంలో షర్మిలకు  జపాల్ గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం జపల్ గ్రామంలో షర్మిలకు  జపాల్ గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. 

515
YS Sharmila's Prajaprasthana Yatra

మంచాల మండలం జపల్ గ్రామంలో ప్రజలు తమ సమస్యలను వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలకు వివరించారు. కుమ్మరి కులస్తుడు లింగమయ్య తనకు కుండలు చేసేందుకు యంత్రం కావాలని తెలిపారు. కుమ్మరి వారి ని ప్రభుత్వం ఆదుకోవడం లేదని మీరు వస్తే మళ్లీ వైఎస్ఆర్ పాలన వస్తుందని అన్నారు.

615

715
YS Sharmila's Prajaprasthana

జపాల్ లో ప్రజనుద్దేశించి షర్మిల మాట్లాడారు. ఆ తరువాత షర్మిలక్క 11 వ రోజు పాదయాత్ర లో భాగంగా నిరుద్యోగుల సమస్యలు తెలుసుకుంటూ..వారికి భరోసా కల్పిస్తూ.. ముందుకు సాగారు.  

815
YS Sharmila, Prajaprasthana Yatra

జపాల్ లో ప్రజనుద్దేశించి షర్మిల మాట్లాడారు. ఆ తరువాత షర్మిలక్క 11 వ రోజు పాదయాత్ర లో భాగంగా నిరుద్యోగుల సమస్యలు తెలుసుకుంటూ..వారికి భరోసా కల్పిస్తూ.. ముందుకు సాగారు.  

915
YS Sharmila's Prajaprasthana

కాగా, బుధవారం జరిగిన 8వ రోజు పాదయాత్ర రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కొనసాగింది. 8వ రోజు పాదయాత్ర రాచలూర్ గ్రామం నుంచి ప్రజాప్రస్థానం  పాదయాత్ర ప్రారంభమైంది. అభిమానులు, స్థానికులు, వైఎస్సార్ టిపి నాయకులు, కార్యకర్తల వెనకరాగా షర్మిల ముందునడిచారు.

1015

1115
YS Sharmila's Prajaprasthana

కాగా, బుధవారం YS Sharmila పాదయాత్రలో ప్రముఖ యాంకర్ శ్యామల పాల్గొన్నారు. షర్మిలతో కలిసి నడిచారు. శ్యామలతో పాటు ఆమె భర్త నరసింహ రెడ్డి కూడా వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ.. సమాజంలో మార్పు కోసం షర్మిల చేస్తున్న పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. షర్మిలతో కలిసి నడవడానికి తాను సిద్ధమని Anchor Shyamala అన్నారు.  

1215

1315
YS Sharmila's Prajaprasthana

తాను మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి అభిమాని అని శ్యామల అన్నారు. షర్మిల పాదయాత్రకు మద్దతు తెలిపేందుకే ఇక్కడికి వచ్చినట్టుగా పేర్కొన్నారు. తన అక్క షర్మిల ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారని.. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను అక్కతో చెప్పడం తాను స్వయంగా చూశానన్నారు. 

1415
YS Sharmila's Prajaprasthana

వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు ముందు.. యాంకర్ శ్యామల, తన భర్త నర్సింహ రెడ్డితో కలిసి లోటస్‌పాండ్‌కు వెళ్లి షర్మిలను కలిశారు. షర్మిల పార్టీ పెడితే చేరేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. షర్మిలతో కలిసి నడుస్తామని శ్యామల దంపతులు చెప్పారు. 

1515
YS Sharmila's Prajaprasthana

అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మందు.. యాంకర్ శ్యామల దంపతులు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో.. ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక, శ్యామల.. యాంకర్‌గా, నటిగా రాణిస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories