లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మహిళా సీఐ మధులత, బాధ్యతల స్వీకరణ (ఫోటోలు)
Siva Kodati |
Published : Mar 08, 2022, 06:25 PM IST
లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మహిళా సీఐగా వున్న మధులతను నియమించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ . తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, సీపీల సమీక్షంలో ఆమె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో వేదికపై మాట్లాడుతోన్న హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్. వేదికపై ఇతర అధికారులు
28
hyderabad police
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమానికి హాజరైన హైదరాబాద్ నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మహిళా ఎస్సైలు, సీఐలు, ఐపీఎస్‌లు, ఇతర అధికారులు
38
hyderabad police
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమానికి హాజరైన తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి పూలకుండీని అందజేస్తోన్న మహిళా పోలీస్ అధికారి
48
hyderabad police
లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మహిళా సీఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ, సీపీ సీవీ ఆనంద్, ఇతర అధికారులతో మధులత
58
hyderabad police
లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మహిళా సీఐగా బాధ్యతలు స్వీకరించిన మధులతను అభినందిస్తోన్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, పక్కన సీపీ సీవీ ఆనంద్.
68
hyderabad police
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, సీపీ సీవీ ఆనంద్ సమక్షంలో లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరిస్తోన్న మహిళా సీఐ మధులత
78
hyderabad police
లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మహిళా సీఐగా బాధ్యతలు స్వీకరించిన మధులతకు నియామక పత్రాన్ని అందజేస్తోన్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, పక్కన సీపీ సీవీ ఆనంద్.
88
hyderabad police
లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో మహిళా పోలీసులతో ముచ్చటిస్తోన్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, పక్కన సీపీ సీవీ ఆనంద్ ఇతర అధికారులు