జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీ, శిబుసోరెన్ కాళ్లు మొక్కిన కేసీఆర్ (ఫోటోలు)

Siva Kodati |  
Published : Mar 04, 2022, 09:57 PM IST

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ రాంచీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ  రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన  ఘర్షణలో మరణించిన జవాన్ల కుటుంబాలకు కేసీఆర్  ఆర్ధిక సాయం అందించారు.   

PREV
111
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీ, శిబుసోరెన్ కాళ్లు మొక్కిన కేసీఆర్ (ఫోటోలు)
kcr

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన తండ్రి శిబు సోరెన్‌లకు జ్ఞాపికను అందజేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పక్కన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్

211
kcr

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్‌కు వస్త్రాలను బహూకరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కల్వకుంట్ల కవిత

311
kcr

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన తండ్రి శిబు సోరెన్‌ల‌తో పలు అంశాలపై చర్చలు జరుపుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పక్కన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్

411
kcr

జార్ఖండ్  రాజధాని రాంచీలో జరిగిన భేటీ సందర్భంగా శిబు సోరెన్‌కు నమస్కరిస్తోన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పక్కన తెలంగాణ సీఎం కేసీఆర్

511
kcr

జార్ఖండ్  రాజధాని రాంచీలో జరిగిన భేటీ సందర్భంగా శిబు సోరెన్‌కు శాలువా కప్పి సత్కరిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. 

611
kcr

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన కుటుంబంతో మంతనాలు జరుపుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పక్కన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్, కేసీఆర్ సతీమణి శోభ.

711
kcr

గాల్వాన్ అమరవీరుడి కుటుంబానికి కేసీఆర్ సాయం.  తెలంగాణ ముఖ్యమంత్రికి చేతులెత్తి మొక్కుతోన్న జవాన్ కుటుంబ సభ్యులు, పక్కన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్

811
kcr

గాల్వాన్ అమరవీరుడి కుటుంబానికి కేసీఆర్ సాయం.  తెలంగాణ ముఖ్యమంత్రి సాయానికి కంటతడి పెట్టిన జవాన్ కుటుంబ సభ్యులు. ఓదారుస్తోన్న కేసీఆర్, పక్కన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్

911
kcr

జార్ఖండ్  రాజధాని రాంచీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను వెంటబెట్టుకుని తీసుకొస్తున్న హేమంత్ సోరెన్

1011
kcr

గాల్వాన్ అమరవీరుడి కుటుంబానికి కేసీఆర్ సాయం.  తెలంగాణ ముఖ్యమంత్రికి చేతులెత్తి మొక్కుతోన్న జవాన్ కుటుంబ సభ్యులు, పక్కన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్

1111
kcr

గాల్వాన్ అమరవీరుడి కుటుంబానికి కేసీఆర్ సాయం.  తెలంగాణ ముఖ్యమంత్రి సాయానికి కంటతడిపెడుతోన్న జవాన్ కుటుంబ సభ్యులు, పక్కన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్

Read more Photos on
click me!

Recommended Stories