బుధవారం నాడు తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్
తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశానికి హాజరైన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు.
మాజీ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి మృతికి సంతాపం తెలుపుతున్న టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు
కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు
నాయిని నర్సింహరెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి కేటీఆర్, ఇతర టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న పార్టీ ప్రజా ప్రతినిధులు
జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు దుబ్బాక ఉఫ ఎన్నికల పలితాలపై సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు
narsimha lode