ఆటవిడుపు: బ్యాటింగ్ లో అదరగొట్టిన హరీష్ రావు (ఫొటోలు)

Arun Kumar P   | Asianet News
Published : Nov 16, 2020, 10:12 AM IST

సిద్ధిపేట మినీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం మెదక్ ఎస్పీ పోలీస్ వర్సెస్ సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ మధ్య 20-20 క్రికెట్ మ్యాచ్ జరిగింది.  ఈ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. టాస్ వేసిన అనంతరం మంత్రి కాసేపు క్రికెట్ ఆడారు. ఒక ఓవర్ బ్యాటింగ్ చేసి, మరో ఓవర్ బౌలింగ్ చేశారు.  మంత్రి బ్యాటింగ్ చేయగా సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ బౌలింగ్ చేశారు. ఈ ఓవర్లో హరీశ్ రావు బ్యాటింగ్ చేసి వినూత్న షాట్లు కొడుతూ తన బ్యాటింగ్ శైలిని కనబర్చారు. ఆ తర్వాత మంత్రి బౌలింగ్ చేయగా పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ బ్యాటింగ్ చేయడం అక్కడి క్రీడాకారులతో పాటు వీక్షకులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

PREV
110
ఆటవిడుపు: బ్యాటింగ్ లో అదరగొట్టిన హరీష్ రావు (ఫొటోలు)

బౌలింగ్ చేస్తున్నమంత్రి హరీష్ రావు 

బౌలింగ్ చేస్తున్నమంత్రి హరీష్ రావు 

210

 పోలీస్ జట్టుతో మంత్రి హరీష్ రావు

 పోలీస్ జట్టుతో మంత్రి హరీష్ రావు

310

బ్యాటింగ్ చేస్తున్న మంత్రి 

బ్యాటింగ్ చేస్తున్న మంత్రి 

410

పోలీస్ జట్టు ఆటగాళ్లను పరిచయం చేసుకుంటున్న మంత్రి 

పోలీస్ జట్టు ఆటగాళ్లను పరిచయం చేసుకుంటున్న మంత్రి 

510

టాస్ వేస్తున్న మంత్రి హరీష్ రావు 

టాస్ వేస్తున్న మంత్రి హరీష్ రావు 

610

కళాత్మక షాట్లు ఆడుతున్న హరీష్ రావు 

కళాత్మక షాట్లు ఆడుతున్న హరీష్ రావు 

710

మంత్రి హరీష్ బ్యాటింగ్ 

మంత్రి హరీష్ బ్యాటింగ్ 

810

 హరీష్ అదిరిపోయే బ్యాటింగ్ స్టైల్ 

 హరీష్ అదిరిపోయే బ్యాటింగ్ స్టైల్ 

910

సూపర్ షాట్లతో అదరగొట్టిన హరీష్ రావు 

సూపర్ షాట్లతో అదరగొట్టిన హరీష్ రావు 

1010

బౌలింగ్ చేస్తున్నమంత్రి హరీష్ రావు 

బౌలింగ్ చేస్తున్నమంత్రి హరీష్ రావు 

click me!

Recommended Stories