తెలంగాణ నూతన సచివాలయం: ఈ విశేషాలు మీకు తెలుసా?

First Published | Apr 30, 2023, 12:41 PM IST


తెలంగాణ  సచివాలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. అన్ని హంగులతో  తెలంగాణ సచివాలయాన్ని నిర్మించారు.  
 

తెలంగాణ సచివాలయం

తెలంగాణ సచివాలయం రాత్రి పూట   విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది.  తెలంగాణ సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ భవనం గా నామకరణం చేసింది. 

telangana secretariat


తెలంగాణ  సచివాలయానికి నిర్మించిన  డోమ్ లను  జీఆర్ సీ టెక్నాలజీని వాడారు.  దీనికి  కార్మికులు  తీవ్రంగా కష్టపడ్డారు. సచివాలయ నిర్మాణానికి  8వేల టన్నుల  ఇనుమును  ఉపయోగించారు.  
 


telangana secretariat

తెలంగాణ సచివాలయాన్ని ఆరు అంతస్తుల్లో నిర్మించారు. ఆరో అంతస్తుల్లో కేసీఆర్  చాంబర్ ఉంటుంది.  ఈ ఛాంబర్ లో  ఇవాళ  కేసీఆర్  ఆసీనులు కానున్నారు.  
 

telangana secretariat

తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ  ఉదయం  సుదర్శన యాగం,  వాస్తుపూజ, ఛండీయాగం నిర్వహించారు. 

telangana secretariat

తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా  కార్యక్రమాల గురించి  అధికారులను ఆరా తీసి  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 

telangana secretariat 7.

తెలంగాణ సచివాలయంలో మొత్తం 635 గదులు,  30 కాన్ఫరెన్స్ హాల్స్,   ఏర్పాటు  చేశారు. సెక్రటేరియట్ కు  34 గుమ్మటాలు  ఏర్పాటు  చేశారు.  మహాద్వారం 29 అడగుల వెడల్పు,  24 అడుగుల ఎత్తు ఉంటుంది. 
 

telangana secretariat 9

సచివాలయ భవనంపై  నాలుగు రకాలైన  34 డోమ్స్  ఏర్పాటు  చేశారు.  డోమ్ ల నిర్మాణానికి  90 టన్నుల స్టీల్ వినియోగించారు. 

telangana secretariat 10

తెలంగాణ సచివాలయానికి  తాజ్ మహల్,  గుల్బర్గా  వంటి కట్టడాల్లో  ఉన్నట్టుగానే  గుమ్మటాలు  నిర్మించారు.  165 అడుగుల  ఎత్తులో  ప్రధాన ద్వారాన్ని నిర్మించారు. 

Latest Videos

click me!