రూ. 5.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న విఐపి అతిథి గృహం ఆధునీకరణ, టి.టి.డి ప్రక్క భవనం నుంచి వ్యాస మహర్షి గృహం వరకు షెడ్ నిర్మాణం, ఆలయ ప్రహారి గోడ, నది ఒడ్డున సూర్యేశ్వర ఆలయం వద్ద షెడ్ నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు.