మిసెస్ ఇండియాగా తెలంగాణ అమ్మాయి అంకిత ఠాకూర్..

Published : Apr 12, 2023, 08:37 AM IST

తెలంగాణ యువతి అంకిత ఠాకూర్ మిసెస్ ఇండియా గ్లోబల్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 14మందిలో విజేతగా నిలిచారు. 

PREV
14
మిసెస్ ఇండియాగా తెలంగాణ అమ్మాయి అంకిత ఠాకూర్..
Ankita Thakur

హైదరాబాద్ : మిసెస్ ఇండియా కిరీటాన్ని తెలంగాణ అమ్మాయి అంకిత ఠాకూర్ సొంతం చేసుకున్నారు. 14 రాష్ట్రాల అమ్మాయిలను వెనక్కి నెట్టేసి అంకితం ఠాకూర్ కిరీటం గెలుచుకున్నారు. కొచ్చిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఫైనల్స్ లో విజేతగా నిలిచారు అంకిత ఠాకూర్.

24
Ankita Thakur

రశ్మిక ఠాకూర్ శిక్షణలో తెలంగాణ ప్రతినిధిగా పోటీలో నిలిచి గెలిచారు అంకితా ఠాకూర్. మొదటి ప్రయత్నంలోనే విజేతగా నిలిచారు. కిరీటాన్ని దక్కించుకున్నారు. దీంతో పాటు రెండు టైటిల్స్ ను సొంతంచేసుకున్నారు. 

34
Ankita Thakur

అంకితా ఠాకూర్ స్వస్థలం హైదరాబాద్. మిసెస్ ఇండియా గ్లోబల్  పోటీలను పెగాసిస్ వారు కండక్ట్ చేశారు. అంకిత ఠాకూర్ సినీ నటి కూడా. తెలంగాణ ఫిలించాంబర్ నుంచి ఆమెకు పూర్తి సహాయసహకారాలు అందించారు. 

44
Ankita Thakur

అంకితా ఠాకూర్ స్వస్థలం హైదరాబాద్. మిసెస్ ఇండియా గ్లోబల్  పోటీలను పెగాసిస్ వారు కండక్ట్ చేశారు. అంకిత ఠాకూర్ సినీ నటి కూడా. తెలంగాణ ఫిలించాంబర్ నుంచి ఆమెకు పూర్తి సహాయసహకారాలు అందించారు. 

click me!

Recommended Stories