
యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయ పున: నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. రూ. 1800 కోట్లతో ఈ పనులను చేపట్టింది. ఆలయ మూల విరాట్టును ఇవాళ్టి నుండి భక్తులు దర్శించుకొనే అవకాశం కల్పించనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా నిర్మించారు.ఈ ఆలయంలో శిల్పకళా రీతులను తీర్చిదిద్దేందుకు గాను వందలాది మంది స్థపతులు పనిచేశారు.
యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ కు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయ పున: నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. రూ. 1800 కోట్లతో ఈ పనులను చేపట్టింది. ఆలయ మూల విరాట్టును ఇవాళ్టి నుండి భక్తులు దర్శించుకొనే అవకాశం కల్పించనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా నిర్మించారు.ఈ ఆలయంలో శిల్పకళా రీతులను తీర్చిదిద్దేందుకు గాను వందలాది మంది స్థపతులు పనిచేశారు.
యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పునర్మిర్మాణ పనుల్లో అత్యంత కీలకమైన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఇవాళ అత్యంత కన్నుల పండువగా జరిగింది.యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయ పున: నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. రూ. 1800 కోట్లతో ఈ పనులను చేపట్టింది. ఆలయ మూల విరాట్టును ఇవాళ్టి నుండి భక్తులు దర్శించుకొనే అవకాశం కల్పించనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా నిర్మించారు.ఈ ఆలయంలో శిల్పకళా రీతులను తీర్చిదిద్దేందుకు గాను వందలాది మంది స్థపతులు పనిచేశారు.
తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పునర్మిర్మాణ పనుల్లో అత్యంత కీలకమైన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఇవాళ అత్యంత కన్నుల పండువగా జరిగింది.యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయ పున: నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. రూ. 1800 కోట్లతో ఈ పనులను చేపట్టింది. ఆలయ మూల విరాట్టును ఇవాళ్టి నుండి భక్తులు దర్శించుకొనే అవకాశం కల్పించనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా నిర్మించారు.ఈ ఆలయంలో శిల్పకళా రీతులను తీర్చిదిద్దేందుకు గాను వందలాది మంది స్థపతులు పనిచేశారు.
యాదాద్రి ఆలయ పునర్మిర్మాణ పనుల్లో ఈవో గీతా కీలక పాత్ర పోషించారు. ఆలయ నిర్మాణ పనులను ఆమె దగ్గరుండి పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ సూచనలను పాటిస్తూ ఆలయ నిర్మాణ పనులను నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పునర్మిర్మాణ పనుల్లో అత్యంత కీలకమైన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఇవాళ అత్యంత కన్నుల పండువగా జరిగింది.యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయ పున: నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. రూ. 1800 కోట్లతో ఈ పనులను చేపట్టింది. ఆలయ మూల విరాట్టును ఇవాళ్టి నుండి భక్తులు దర్శించుకొనే అవకాశం కల్పించనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా నిర్మించారు.ఈ ఆలయంలో శిల్పకళా రీతులను తీర్చిదిద్దేందుకు గాను వందలాది మంది స్థపతులు పనిచేశారు.
ఆలయ పునర్ర్మాణ పనులను పరిశీలిస్తూ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు కూడా ఉన్నారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పునర్మిర్మాణ పనుల్లో అత్యంత కీలకమైన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఇవాళ అత్యంత కన్నుల పండువగా జరిగింది.యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయ పున: నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. రూ. 1800 కోట్లతో ఈ పనులను చేపట్టింది. ఆలయ మూల విరాట్టును ఇవాళ్టి నుండి భక్తులు దర్శించుకొనే అవకాశం కల్పించనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా నిర్మించారు.ఈ ఆలయంలో శిల్పకళా రీతులను తీర్చిదిద్దేందుకు గాను వందలాది మంది స్థపతులు పనిచేశారు.
యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో కేసీఆర్ , ఆయన సతీమణి శోభలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పునర్ నిర్మాణ పనుల్లో అత్యంత కీలకమైన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఇవాళ అత్యంత కన్నుల పండువగా జరిగింది.యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయ పున: నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. రూ. 1800 కోట్లతో ఈ పనులను చేపట్టింది. ఆలయ మూల విరాట్టును ఇవాళ్టి నుండి భక్తులు దర్శించుకొనే అవకాశం కల్పించనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా నిర్మించారు.ఈ ఆలయంలో శిల్పకళా రీతులను తీర్చిదిద్దేందుకు గాను వందలాది మంది స్థపతులు పనిచేశారు.
యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సమయం కోసం ఇంత కాలం ఎదరు చూసిన భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పునర్ నిర్మాణ పనుల్లో అత్యంత కీలకమైన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఇవాళ అత్యంత కన్నుల పండువగా జరిగింది.యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయ పున: నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. రూ. 1800 కోట్లతో ఈ పనులను చేపట్టింది. ఆలయ మూల విరాట్టును ఇవాళ్టి నుండి భక్తులు దర్శించుకొనే అవకాశం కల్పించనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా నిర్మించారు.ఈ ఆలయంలో శిల్పకళా రీతులను తీర్చిదిద్దేందుకు గాను వందలాది మంది స్థపతులు పనిచేశారు.
యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణను పురస్కరించుకొని ఆలయంలో పనులను సీఎం కేసీఆర్ తిలకించారు. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పునర్ నిర్మాణ పనుల్లో అత్యంత కీలకమైన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఇవాళ అత్యంత కన్నుల పండువగా జరిగింది.యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయ పున: నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. రూ. 1800 కోట్లతో ఈ పనులను చేపట్టింది. ఆలయ మూల విరాట్టును ఇవాళ్టి నుండి భక్తులు దర్శించుకొనే అవకాశం కల్పించనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా నిర్మించారు.ఈ ఆలయంలో శిల్పకళా రీతులను తీర్చిదిద్దేందుకు గాను వందలాది మంది స్థపతులు పనిచేశారు.
యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్ కు పలువురు నమస్కారం చేయడంతో ప్రతిగా కేసీఆర్ నమస్కారం చేశారు. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పునర్ నిర్మాణపనుల్లో అత్యంత కీలకమైన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఇవాళ అత్యంత కన్నుల పండువగా జరిగింది.యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయ పున: నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. రూ. 1800 కోట్లతో ఈ పనులను చేపట్టింది. ఆలయ మూల విరాట్టును ఇవాళ్టి నుండి భక్తులు దర్శించుకొనే అవకాశం కల్పించనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా నిర్మించారు.ఈ ఆలయంలో శిల్పకళా రీతులను తీర్చిదిద్దేందుకు గాను వందలాది మంది స్థపతులు పనిచేశారు.
యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులతో పాటు మంత్రి హరీష్ రావు దంపతులు కూడా పాల్గొన్నారు.యాదాద్రి పునర్ నిర్మాణ పనుల్లో అత్యంత కీలకమైన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఇవాళ అత్యంత కన్నుల పండువగా జరిగింది.యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయ పున: నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. రూ. 1800 కోట్లతో ఈ పనులను చేపట్టింది. ఆలయ మూల విరాట్టును ఇవాళ్టి నుండి భక్తులు దర్శించుకొనే అవకాశం కల్పించనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా నిర్మించారు.ఈ ఆలయంలో శిల్పకళా రీతులను తీర్చిదిద్దేందుకు గాను వందలాది మంది స్థపతులు పనిచేశారు.
యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో వందలాది మంది వేద పండితులు కూడా పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.యాదాద్రి పునర్ నిర్మాణ పనుల్లో అత్యంత కీలకమైన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఇవాళ అత్యంత కన్నుల పండువగా జరిగింది.యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయ పున: నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. రూ. 1800 కోట్లతో ఈ పనులను చేపట్టింది. ఆలయ మూల విరాట్టును ఇవాళ్టి నుండి భక్తులు దర్శించుకొనే అవకాశం కల్పించనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా నిర్మించారు.ఈ ఆలయంలో శిల్పకళా రీతులను తీర్చిదిద్దేందుకు గాను వందలాది మంది స్థపతులు పనిచేశారు.
యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు.యాదాద్రి పునర్ నిర్మాణ పనుల్లో అత్యంత కీలకమైన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఇవాళ అత్యంత కన్నుల పండువగా జరిగింది.యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయ పున: నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. రూ. 1800 కోట్లతో ఈ పనులను చేపట్టింది. ఆలయ మూల విరాట్టును ఇవాళ్టి నుండి భక్తులు దర్శించుకొనే అవకాశం కల్పించనున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా నిర్మించారు.ఈ ఆలయంలో శిల్పకళా రీతులను తీర్చిదిద్దేందుకు గాను వందలాది మంది స్థపతులు పనిచేశారు.