రుద్రాక్ష మొక్క నాటి .. ఎంపీ సంతోష్‌ను మెచ్చుకున్న కేసీఆర్ (ఫోటోలు)

Siva Kodati |  
Published : Feb 17, 2021, 02:43 PM IST

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజ‌య‌వంత‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా కేసీఆర్ స్వయంగా “కోటి వృక్షార్చన”లో పాల్గొని రుద్రాక్ష‌ మొక్కను నాటారు.

PREV
14
రుద్రాక్ష మొక్క నాటి .. ఎంపీ సంతోష్‌ను మెచ్చుకున్న కేసీఆర్  (ఫోటోలు)
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజ‌య‌వంత‌మైంది.

24
ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా కేసీఆర్ స్వయంగా “కోటి వృక్షార్చన”లో పాల్గొని రుద్రాక్ష‌ మొక్కను నాటారు.

34
ఎంపీ సంతోష్ ను అభినందిస్తున్నా,, అద్భుతమైన కార్యక్రమం చేపట్టాడు.. కేసీఆర్

44
జన్మదిన శుభాకాంక్షలు తెలిపినవారందరికీ ధన్యవాదాలని.. ఈ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని కేసీఆర్ అన్నారు

click me!

Recommended Stories