encounter photos: దిశ రేప్, హత్య: కామాంధుల ఎన్ కౌంటర్

First Published Dec 6, 2019, 8:54 AM IST

గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. 

నిందితులను ఎన్ కౌంటర్ చేసిన ప్రదేశం
undefined
గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు.
undefined

Latest Videos


అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
undefined
వీరి ఎన్‌కౌంటర్ తో ‘దిశ’కు ఆత్మశాంతి లభించిందని పలువురు మహిళా నేతలు వ్యాఖ్యానించారు.
undefined
దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు.
undefined
పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు.
undefined
అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
undefined
‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.
undefined
దిశ రేప్, హత్య: కామాంధుల ఎన్ కౌంటర్
undefined
ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులపై పోలీసులపై పూల వర్షం కురిపించారు.
undefined
పోలీసులను భుజాలపై ఎత్తుకొని వారి పని తీరుకు హర్షం వ్యక్తం చేశారు.
undefined
పోలీసులకు రాఖీలు కడుతున్న మహిళలు
undefined
దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో  తెలంగాణ పోలీసులపై ముఖ్యంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
undefined
దిశ మరణించిన చోట నివాళులర్పించిన స్థానికులు
undefined
గత నెల 27వ తేదీన  శంషాబాద్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దిశపై నలుగురు నిందితులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేశారు.
undefined
వారం రోజుల క్రితం పోలీసులపై రాళ్లు రువ్విన ప్రజలు, నేడు పూలు చల్లి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
undefined
ఘటన స్థలానికి స్థానికులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.
undefined
నిందితులను ఒక్క రోజులోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
undefined
ఓ చిన్నారి ఇలా కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు
undefined
హైదరాబాద్: దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో  తెలంగాణ పోలీసులపై ముఖ్యంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
undefined
disha incident
undefined
disha incident
undefined
దిశపై దారుణానికి పాల్పడిన నిందితుల ఎన్కౌంటర్... మృతదేహాలు
undefined
దిశపై దారుణానికి పాల్పడిన నిందితుల ఎన్కౌంటర్... మృతదేహాలు
undefined
దిశపై దారుణానికి పాల్పడిన నిందితుల ఎన్కౌంటర్... మృతదేహాలు
undefined
click me!